Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-47ead4334-a91a-4c3e-ad79-136098e6112e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-47ead4334-a91a-4c3e-ad79-136098e6112e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల అందరి చూపులు ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ దూసుకుపోతుంది బిగ్బాస్ తెలుగు సీజన్ 4. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతు అన్ని సేవలను కూడా వెనక్కి నెట్టి అదిరిపోయే రేటింగ్ సాధిస్తోంది. ఇక బిగ్బాస్ బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో భాగంగా ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు ఇక ఈ వారం ఎవరు ఊహించని విధంగా లాస్య ఎలిమినేట్ అయింది దీంతో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులు షాకlasya;nagarjuna akkineni;lasya;bigboss;husband;houseఎలిమినేట్ అయిన లాస్య కు.. బిగ్ సర్ప్రైస్ ఇచ్చిన భర్త..?ఎలిమినేట్ అయిన లాస్య కు.. బిగ్ సర్ప్రైస్ ఇచ్చిన భర్త..?lasya;nagarjuna akkineni;lasya;bigboss;husband;houseWed, 25 Nov 2020 08:50:00 GMTనాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతు అన్ని సేవలను కూడా వెనక్కి నెట్టి అదిరిపోయే రేటింగ్ సాధిస్తోంది. ఇక బిగ్బాస్ బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో భాగంగా ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు ఇక ఈ వారం ఎవరు ఊహించని విధంగా లాస్య ఎలిమినేట్ అయింది దీంతో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులు షాక్ అయ్యారు.


 ఎప్పుడూ నవ్వుతూ అందరితో సరదాగా ఉండే లాస్య ఎలిమినేట్ అవడం ఏంటి అని ఆశ్చర్యంలో మునిగిపోయారు. కానీ  బిగ్బాస్ చేతిలో ఏముంది అంతా ప్రేక్షకుల చేతిలోనే ఉంది. 11వ వారం తర్వాత బయటకు వచ్చేసింది లాస్య. 77 రోజులు బిగ్ బాస్ హౌస్ లో అలరించింది లాస్య. అయితే లాస్య వచ్చీ రాగానే తమ కుటుంబీకుల నుంచి ఒక అద్భుతమైన వెల్కమ్ లభించింది ముఖ్యంగా అయితే ఈమె కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసాడు భర్త మంజునాథ. లాస్య ఎలిమినేట్ అయి ఇంటికి వస్తుంది అని తెలియగానే భర్త మంజునాథ లాస్య కోసం ఒక స్పెషల్ ట్రీట్ కూడా సిద్ధం చేశాడు.



 లాస్య కు ఎంతో ఇష్టమైన ఆలూ ఫ్రై చేస్తున్నట్లు వీడియో చేశాడు మంజునాథ్. తన చేతితో చేసిన వంట అంటే తన భార్యకు  ఎంతో ఇష్టమని అందుకే ప్రస్తుతం లాస్య కు సర్ప్రైజ్ ఇవ్వడానికి చేసి పెడుతున్న అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లాస్య ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే వెల్ కమ్ బ్యాక్ లాస్య అంటూ పెద్ద స్క్రీన్ లో ఒక ప్రత్యేకమైన ఫోటోలను జతచేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. అంతే కాకుండా తన కొడుకుతో కలిసి కేక్ కట్ చేయించాడు. కాగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన భాదను మరిచిపోయి  తన కుటుంబంతో కలిసి ఎంతో సంతోషకరమైన క్షణాలను గడిపింది.


భారతీయ మహిళలకు బిడెన్ ప్రాధాన్యం

హెరాల్డ్ సెటైర్ : ఏకంగా సీటుకే ఎసరుపెట్టేట్టున్నాడే

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>