Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sachin975013c7-419c-4d63-87fc-4cc88ca44666-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sachin975013c7-419c-4d63-87fc-4cc88ca44666-415x250-IndiaHerald.jpgప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్మిత్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అందుకే స్మిత్ వికెట్ పడగొట్టడం ని ఎంతో సవాలుగా తీసుకుంటారు ప్రతి బౌలర్. స్మిత్ ఎంతో టెక్నిక్ ఆటగాడు కూడా కావడం గమనార్హం. ఒకసారి బరిలోకి దిగాడు అంటే ఎప్పుడు పరుగుల వరద పారిస్తూ ఉంటాడు సుమిత్. అంతేకాదు ప్రస్తుతం భారత సారధి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు గా పేరొందిన విరాట్ కోహ్లీకి అసలుసిసలైన పోటీ ఇచ్చేది కూడా స్మిత్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాsachin;sachin;sachin tendulkar;virat kohli;cricket;australia;mixie;paruguగుర్తుపెట్టుకోండి.. అతనితో ఆ తప్పు చేయించాలి : సచిన్ టెండూల్కర్గుర్తుపెట్టుకోండి.. అతనితో ఆ తప్పు చేయించాలి : సచిన్ టెండూల్కర్sachin;sachin;sachin tendulkar;virat kohli;cricket;australia;mixie;paruguWed, 25 Nov 2020 16:00:00 GMTఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్మిత్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అందుకే  స్మిత్ వికెట్ పడగొట్టడం ని ఎంతో సవాలుగా తీసుకుంటారు ప్రతి బౌలర్. స్మిత్ ఎంతో టెక్నిక్ ఆటగాడు కూడా కావడం గమనార్హం. ఒకసారి బరిలోకి దిగాడు అంటే ఎప్పుడు పరుగుల వరద పారిస్తూ  ఉంటాడు సుమిత్. అంతేకాదు ప్రస్తుతం భారత సారధి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు గా పేరొందిన విరాట్ కోహ్లీకి అసలుసిసలైన పోటీ  ఇచ్చేది  కూడా స్మిత్  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టులో స్మిత్ ఎంతో కీలకంగా మారనున్నాడని  ప్రస్తుతం మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



 బౌలర్లు ఎంతో  చాకచక్యంగా బౌలింగ్ చేసి స్మిత్ వికెట్ పడగొడితే.. ఇక ఆస్ట్రేలియా జట్టును మరింత బలహీనం గా మార్చడానికి అవకాశం ఉంటుంది అంటూ ప్రస్తుతం ఎంతో మంది భారత మాజీ క్రికెటర్ లు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే వ్యాఖ్యానించారు. స్మిత్ వికెట్ పడగొట్టడానికి బౌలర్లు ఎంతో అరుదైన టెక్నిక్ ఉపయోగించాలి అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మెన్ స్మిత్ కి అసాధారణమైన బ్యాటింగ్ టెక్నిక్ వుంది అంటూ వ్యాఖ్యానించాడు సచిన్ టెండూల్కర్.



 స్మిత్ వికెట్ పడగొట్టాలి  అంటే ఐదవ స్టంప్ టార్గెట్గా చేసుకొని ప్రతి బౌలర్కు బంతులు విసరవలసి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. సాధారణంగా స్మిత్ బంతి వేయకముందే తన స్థానం నుంచి దూరంగా జరిగి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చినా  సచిన్ టెండూల్కర్.. అందుకే నాలుగు ఐదవ స్టంపుల పైన బంతిని విసిరి అతడిని పరుగులు చేయకుండా కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అతడు బ్యాక్ ఫుట్ తో ఎక్కువగా ఆడేలా చేయించి అతనితో తప్పులు చేయించాలని అలా అయితేనే వికెట్ పడగొట్టడానికి సాధ్యం అవుతుంది అంటూ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు.


గ్రేటర్ యుద్దం: ప్రతి ఇంటికి కేసీఆర్ పెద్ద కొడుకు లాంటోడు..రంజిత్ రెడ్డి..

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరుచుకోవాలి.. లేకపోతే..?

గ్రేటర్ యుద్దం: బి‌జే‌పి ఎం‌పి అరవింద్ పై కేసు నమోదు..ఎందుకు..?

గ్రేటర్ యుధ్ధం :ఆహ... బిజెపిని ఎదుర్కోవడానికి తెరాస ప్లాన్ సూపర్

గ్రేటర్ యుధ్ధం :బాలయ్య షాక్ ఇచ్చారా...?

95 శాతం ప్రభావం చూపే రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ధర ఖరారు!

గ్రేటర్ యుద్దం: మేయర్ సీటు మాదే..ఉప్పల్ రోడ్ షోలో "బండి సంజయ్" వ్యాఖ్యలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>