MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pujitha-ponnadac54c46cb-1e9d-4f9c-ac6e-f340a3bae2cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pujitha-ponnadac54c46cb-1e9d-4f9c-ac6e-f340a3bae2cc-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "రంగ స్థలం"లో ఆది పినిశెట్టి ప్రియురాలిగా నటించింది హీరోయిన్ పూజిత పొన్నాడ. ఈ బ్యూటీ టాలీవుడ్‌కి పరిచయమై నాలుగేళ్లు దాటింది. కానీ, ఇప్పటికీ ఈ హాట్ బ్యూటీకి హీరోయిన్ గా సరైన గుర్తింపు రాలేదు. షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ.. 2016లో ‘తుంటరి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే, ‘రంగస్థలం’ సినిమాలో ఆది పినిశెట్టి ప్రియురాలిగా చేసిన పాతpujitha-ponnada;beauty;pawan;ram charan teja;keerthi;kumaar;suresh;aadhi;keerthi suresh;kirti;pawan kalyan;prasad;pujita ponnada;pujitha;ram pothineni;sukumar;india;adinarayanareddy;tollywood;cinema;telugu;vijay kumar naidu;director;instagram;heroine;romantic;telugammayiకొత్త ఇల్లు కొన్న రామ్ చరణ్ హాట్ హీరోయిన్....కొత్త ఇల్లు కొన్న రామ్ చరణ్ హాట్ హీరోయిన్....pujitha-ponnada;beauty;pawan;ram charan teja;keerthi;kumaar;suresh;aadhi;keerthi suresh;kirti;pawan kalyan;prasad;pujita ponnada;pujitha;ram pothineni;sukumar;india;adinarayanareddy;tollywood;cinema;telugu;vijay kumar naidu;director;instagram;heroine;romantic;telugammayiWed, 25 Nov 2020 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "రంగ స్థలం"లో ఆది పినిశెట్టి ప్రియురాలిగా నటించింది హీరోయిన్  పూజిత పొన్నాడ. ఈ బ్యూటీ టాలీవుడ్‌కి పరిచయమై నాలుగేళ్లు దాటింది. కానీ, ఇప్పటికీ ఈ హాట్ బ్యూటీకి హీరోయిన్ గా  సరైన గుర్తింపు రాలేదు. షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ.. 2016లో ‘తుంటరి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే, ‘రంగస్థలం’ సినిమాలో ఆది పినిశెట్టి ప్రియురాలిగా చేసిన పాత్రతో పూజిత గురించి చాలా మందికి తెలిసింది. ‘రంగస్థలం’లో లంగాఓణీలో చాలా పద్ధతిగా కనిపించిన పూజిత.. ఆ తరవాత మోడరన్ లుక్స్‌లో ఎంతో హాట్ గా అదరగొట్టింది. ‘కల్కి’ సినిమాలో రొమాంటిక్ లేడీ ఎస్సైగా నటించింది. తాజాగా ఆమె కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ సినిమాలో నటించింది.


పూజితకు ఇంకా స్టార్ హీరోయిన్ స్టేటస్  రాకపోయినా కాని  ఆమె సంపాదన మాత్రం బాగానే ఉన్నట్టుంది. ఎందుకంటే, ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఇదిలా ఉంటే, పూజిత కొత్త ఇల్లు కొన్నది. తన తల్లిదండ్రులతో కలిసి తాజాగా ఆమె గృహప్రవేశం చేసింది. ఈ గృహప్రవేశ కార్యక్రమానికి సంబంధించి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

" style="height: 300px;">
నిజానికి ఈ హాట్ బ్యూటీ గ్లామర్ ప్రదర్శన  చేయడానికి ఏమాత్రం వెనుకాడదు. ఈ అమ్మడు  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫొటోల్లో చాలా వరకు గ్లామర్ షో చేసేవే. కానీ, గృహప్రవేశం అనేది సంప్రదాయ కార్యక్రమం కాబట్టి నిండుగా, తెలుగింటి అమ్మాయిలా చీరలో మెరిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ చీరలో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసిన ఈ బ్యూటీ  ఫాలోవర్లు తెలుగుదనం ఉట్టిపడుతోందని కామెంట్లు పెడుతున్నారు. చీరలో పూజిత చాలా అందంగా వుందని కొనియాడుతున్నారు. కాగా, పూజిత టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని పెళ్లిచేసుకోబోతున్నదని  ఆ మధ్య రూమర్లు చక్కర్లు కొట్టాయి. వాటిని ఇటీవల ఈ చిన్నది  కొట్టిపారేసింది. తాను ప్రస్తుతం సినిమాలపైనే దృష్టిపెడుతున్నానని ఈ హాట్ బ్యూటీ స్పష్టం చేసింది.. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విశేషాలు గురించి తెలుసుకోండి...


గ్రేటర్ యుద్ధం: పీవీ, ఎన్టీయార్ సమాధులు కూల్చాలన్న అక్బరుద్దీన్!

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరుచుకోవాలి.. లేకపోతే..?

గ్రేటర్ యుద్దం: బి‌జే‌పి ఎం‌పి అరవింద్ పై కేసు నమోదు..ఎందుకు..?

గ్రేటర్ యుధ్ధం :ఆహ... బిజెపిని ఎదుర్కోవడానికి తెరాస ప్లాన్ సూపర్

గ్రేటర్ యుధ్ధం :బాలయ్య షాక్ ఇచ్చారా...?

95 శాతం ప్రభావం చూపే రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ధర ఖరారు!

గ్రేటర్ యుద్దం: మేయర్ సీటు మాదే..ఉప్పల్ రోడ్ షోలో "బండి సంజయ్" వ్యాఖ్యలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>