Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okkasaei-avakasham-ivvandi-abivruddi-chestha7e0dc106-6c40-43c9-a92f-a8d3979e54fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okkasaei-avakasham-ivvandi-abivruddi-chestha7e0dc106-6c40-43c9-a92f-a8d3979e54fc-415x250-IndiaHerald.jpgగ్రేటర్ పరిధిలో జిహెచ్ఎంసి ఎన్నికల హడావిడి మొదలైంది ఇప్పటికే హెచ్ ఎం సి ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తూ ఇటీవల తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించడంతో అభ్యర్థులందరూ ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు సాధారణంగా అయితే ఎంతో మంది అభ్యర్థులు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునేవారు.. జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందు నుంచే ప్రజలమధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటూన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడూ జీహెచ్ఎంసీ ఎన్నిక లో అన్ని పార్టీల అభ్యర్థులు ఎంతో వ్యూహాత్మకంgreater-war;view;madhavi;tiru;telangana;pistachioగ్రేటర్ యుద్ధం : ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..?గ్రేటర్ యుద్ధం : ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..?greater-war;view;madhavi;tiru;telangana;pistachioWed, 25 Nov 2020 13:10:00 GMTతెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించడం తో అభ్యర్థులంద రూ ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వ హిస్తున్నారు సాధారణం గా అయితే ఎంతో మంది అభ్యర్థులు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే వారు.. జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందు నుంచే ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటూన్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక  ఇప్పుడూ జీ హెచ్ ఎం సీ ఎన్నిక లో అన్ని పార్టీల అభ్యర్థులు ఎంతో వ్యూహాత్మకం గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నే ఎంతో మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి శాయశక్తు లా కృషి చేస్తామంటూ ప్రస్తుతం ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తమ  ప్రసంగాల తో ఆకట్టు కుంటున్నారు ఎంతో మంది అభ్యర్థులు. ఇక ఇటీవలే మల్కాజిగిరి నియోజకవర్గం లోని ఆల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం 133 వ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు ఇండిపెండెంట్ అభ్యర్థి.




 స్వతంత్ర అభ్యర్థి పండుగల మాధవి ఇంటింటికి తిరుగుతూ ముమ్మర ప్రచారం చేపట్టారు. తమను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ లోని అన్ని కాలనీలలో కూడా మౌలిక వసతులు కల్పించేందుకు శాయశక్తు లా కృషి చేస్తూ అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడ తాను  అని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇంటింటికి తిరుగుతూ తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని... ఇచ్చిన మాట నిలబెట్టుకునే అభివృద్ధి చేసి చూపిస్తాను అంటూ స్వతంత్ర అభ్యర్థి పండుగల మాధవి మచ్చ బొల్లారం 133 వ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు.


గ్రేటర్ యుద్ధం : బంజారాహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్ధి కోసం రంగంలోకి మంత్రి

గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ యుద్ధం : మచ్చ బొల్లారం డివిజన్ లో ఎమ్మెల్యే పద్మా ప్రచారం..?

గ్రేటర్ యద్ధం: రంగంలోకి బీజేపీ కేంద్ర మంత్రులు, సెలెబ్రిటీలు!

గ్రేటర్ యుద్ధం : జగద్గిరిగుట్ట డివిజన్లో రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే..?

గ్రేటర్ యుద్ధం : కాంగ్రెస్ చేసిన అభివృద్ధే కనిపిస్తుంది..?

గ్రేటర్ యుద్ధం : బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం కోసం ఎంట్రీ ఇవ్వనున్న సాధినేని యామిని

బండి సంజయ్ పాటే పాడిన స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>