PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/revanth-reddy9c7c22b2-3469-49d0-80e9-52c87d637697-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/revanth-reddy9c7c22b2-3469-49d0-80e9-52c87d637697-415x250-IndiaHerald.jpgటిఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రేటర్ లో ఏదో ఒక రకంగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలి అని ప్రయత్నిస్తున్న రేవంత్ గ్రేటర్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ , టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.ఏడాది తిరిగేలోపు డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఏడేళ్లయినా, ఎవరికి ఇచ్చింది లేదని, కోడి కోసి దావత్ ఇవ్వాలంటూ అడ్రస్ లేకుండా పోయారు అంటూ విమర్శించారు. లాక్ డౌన్ లో ఎంతోrevanth reddy;auto;kcr;revanth;telangana;revanth reddy;congress;government;parliment;cycle;letter;success;medha manjrekar;reddyగ్రేటర్ యుద్ధం : కొట్లడతా మద్దతు మద్దతివ్వాలంటున్న రేవంత్ ?గ్రేటర్ యుద్ధం : కొట్లడతా మద్దతు మద్దతివ్వాలంటున్న రేవంత్ ?revanth reddy;auto;kcr;revanth;telangana;revanth reddy;congress;government;parliment;cycle;letter;success;medha manjrekar;reddyWed, 25 Nov 2020 22:00:00 GMTటిఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రేటర్ లో ఏదో ఒక రకంగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలి అని ప్రయత్నిస్తున్న రేవంత్ గ్రేటర్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ , టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.ఏడాది తిరిగేలోపు డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఏడేళ్లయినా,  ఎవరికి ఇచ్చింది లేదని, కోడి కోసి దావత్ ఇవ్వాలంటూ అడ్రస్ లేకుండా పోయారు అంటూ విమర్శించారు. లాక్ డౌన్ లో ఎంతోమంది  కష్టాల పాలు అయినా, నల్లా బిల్లు , ఇంటి పన్ను , కరెంటు బిల్లును రద్దు చేసే ధైర్యం లేకపోయింది అని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒకేసారి మూడు నెలల బిల్లులు ఇవ్వడంతో,  స్లాబులు పెరిగి ఒక్కో కుటుంబంపై రెండు నుంచి మూడు వేల రూపాయల భారం పడింది అంటూ గుర్తు చేశారు. అలాగే పది వేలు వరద సాయం  ఇస్తానని చెప్పి టిఆర్ఎస్ నేతలు 5 వేల నుంచి 7 వేల రూపాయలు తీసుకున్నారని మండిపడ్డారు.




   ఏడేళ్లలో ఏనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం డ్రైనేజీలు పై కప్పు వేయలేదని కాలవలో చెత్త తొలగించ లేదని ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే శ్రీ మేధా సైకిల్ మీద నుంచి జారి పడి కొట్టుకు పోయింది పాత సంగతులను రేవంత్ గుర్తు చేశారు.lrs పోవాలన్న టిఆర్ఎస్ పీడ విరగడ కావాలని కాంగ్రెస్ తరఫున కనీసం 30 మంది కార్పొరేటర్లు గెలిపించాలని ఓటర్లను రేవంత్ పార్లమెంట్ పరిధిలో తాను మాట్లాడతానని అలాగే గ్రేటర్ అభివృద్ధి కోసం మాట్లాడేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అందరిని దాటుకుని మరీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ దూసుకుపోతున్న డన్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా సంచలన విమర్శలు చేస్తూ గ్రేటర్ కాంగ్రెస్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడంలో ఆయన సక్సెస్ అవుతున్నట్టు గా కనిపిస్తున్నారు.



గ్రేటర్ యుద్ధం : బీజేపీకి ఆ ఇద్దరూ క్రిష్ణార్జునులే ?

వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>