MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priya-anande0c79749-a51d-49ff-bdcf-1d27a97e75db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priya-anande0c79749-a51d-49ff-bdcf-1d27a97e75db-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రియా ఆనంద్... శేఖర్ కమ్ముల, దగ్గుబాటి రానా కాంబినేషన్లో వచ్చిన ‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హాట్ చెన్నై బ్యూటీ... ఈ సినిమా విజయం సాదించడంతో ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి క్యూ కట్టాయి. రామ్ హీరోగా వచ్చిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ , సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘180’, శర్వానంద్ హీరోగా వచ్చిన ‘కో అంటే కోటి’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలన్నీ యావరేజ్‌గా ఆడటంతో ఈ హాట్ బ్యూటీ కి ఛాన్సులు తగ్గాయి. టాలీవుడ్‌లో తనను ఎవరూ పట్టించpriya-anand;beauty;koti;venkatesh;rana;priya;anand malayalam actor;krishna;priya anand;ram pothineni;sekhar;india;kamma;cinema;telugu;tamil;kannada;chennai;daggubati venkateswara rao;heroine;march;currency;leader;anand deverakonda;chitramఛీ ఛీ! అవకాశాల కోసం ఆ హీరోయిన్ డబ్బుతో ఇలా......ఛీ ఛీ! అవకాశాల కోసం ఆ హీరోయిన్ డబ్బుతో ఇలా......priya-anand;beauty;koti;venkatesh;rana;priya;anand malayalam actor;krishna;priya anand;ram pothineni;sekhar;india;kamma;cinema;telugu;tamil;kannada;chennai;daggubati venkateswara rao;heroine;march;currency;leader;anand deverakonda;chitramWed, 25 Nov 2020 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రియా ఆనంద్...  శేఖర్ కమ్ముల, దగ్గుబాటి రానా కాంబినేషన్లో వచ్చిన ‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హాట్ చెన్నై బ్యూటీ... ఈ సినిమా  విజయం సాదించడంతో ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి క్యూ కట్టాయి. రామ్ హీరోగా వచ్చిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ , సిద్దార్థ్ హీరోగా వచ్చిన ‘180’, శర్వానంద్ హీరోగా వచ్చిన ‘కో అంటే కోటి’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలన్నీ యావరేజ్‌గా ఆడటంతో ఈ హాట్ బ్యూటీ కి  ఛాన్సులు తగ్గాయి.


టాలీవుడ్‌లో తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో తమిళం, కన్నడ పరిశ్రమల్లోకి వెళ్లి బాగానే క్లిక్ అయింది. మీడియం రేంజ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో అక్కడా ఈ అమ్మడికి ఛాన్సులు తగ్గాయి. దీంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛాన్స్ దొరికితే తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఎలాంటి గ్లామర్ పాత్రకైనా రెడీ అంటూ  గతంలోనే తన ఇష్టాన్ని తెలిపింది.



సాధారణంగా ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే ప్రియా ఆనంద్ అవకాశాల కోసం ఇప్పుడు రూటు మార్చింది. వరుస ఫోటో షూట్లతో సందడి చేస్తోంది.హాట్ ఫొటోస్ తో యూత్ కి చెమటలు పట్టిస్తుంది... ఈ క్రమంలోనే కింద ప్యాంట్ వేసుకోకుండా మెడలో కరెన్సీ నోట్ల దండతో ఫోటోలు దిగి వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. గ్లామర్ విషయంలో తాను కూడా తగ్గేది లేదని ఎంతకైనా తెగించి తన గ్లామర్ ని ఒలకబోస్తా అని  చెప్పేందుకు ప్రియా ఇలా చేస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడైనా ఈ హాట్  బ్యూటీకి తెలుగులో అవకాశాలు వస్తాయో రావో చూడాలి మరి....ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ

గ్రేటర్ యుద్ధం: అక్బరుద్దీన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>