Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/big-boos-4d57e4b4e-b1c5-4ebf-9cac-bdc1d8faa319-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/big-boos-4d57e4b4e-b1c5-4ebf-9cac-bdc1d8faa319-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 లో 12వ వారం హౌజ్ నుండి నలుగురు హౌజ్ మేట్స్ నామినేట్ అయ్యారు. రెడ్, గ్రీన్ హ్యాట్ నామినేషన్ టాస్క్ లో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ లు నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్స్ లో ఉన్న నలుగురిలో మోనాల్ ఒక్కతే రెండు వారాలుగా ఆట మొదలు పెట్టింది. మిగిలిన ముగ్గురు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. అయితే ఈ వారం అవినాష్ కు ఎవిక్షన్ పాస్ వచ్చింది కాబట్టి అతను నామినేషన్స్ నుండి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.biggboss-season-4;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;redబిగ్ బాస్ 4 : ఎవిక్షన్ పాస్ ఉండటం వల్లే అవినాష్ సేఫ్.. లేదంటే మాత్రం..!బిగ్ బాస్ 4 : ఎవిక్షన్ పాస్ ఉండటం వల్లే అవినాష్ సేఫ్.. లేదంటే మాత్రం..!biggboss-season-4;abhijith;akhil akkineni;devineni avinash;bigboss;redWed, 25 Nov 2020 15:30:51 GMTబిగ్ బాస్ సీజన్ 4 లో 12వ వారం హౌజ్ నుండి నలుగురు హౌజ్ మేట్స్ నామినేట్ అయ్యారు. రెడ్, గ్రీన్ హ్యాట్ నామినేషన్ టాస్క్ లో అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ లు నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్స్ లో ఉన్న నలుగురిలో మోనాల్ ఒక్కతే రెండు వారాలుగా ఆట మొదలు పెట్టింది. మిగిలిన ముగ్గురు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. అయితే ఈ వారం అవినాష్ కు ఎవిక్షన్ పాస్ వచ్చింది కాబట్టి అతను నామినేషన్స్ నుండి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.

మోనాల్ కు అభిజిత్, హారిక ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మాత్రం ఈ వారం మోనాల్ కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అవినాష్ కు ఎవిక్షన్ పాస్ లేకపోతే మాత్రం అవినాష్ ఈ వారం హౌజ్ నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.  ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల ఈ వారం టఫ్ సిచ్యువేషన్ లో అవినాష్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవినాష్ కు ఈ ఎవిక్షన్ పాస్ కరెక్ట్ టైం లో వచ్చిందని తెలుస్తుంది.

12వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దాని మీదే టాప్ 5 ఎవరన్న్నది డిసైడ్ అవుతుంది. ఈ వారం కెప్టెన్ గా హారిక ఉండగా ఈరోజు రేపట్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. 13వ వారం కెప్టెన్ గా ఎవరు గెలుస్తారో వారు టాప్ 5లో పక్కా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మోనాల్, అఖిల్, అరియానాలలో ఎవరు హౌజ్ నుండి బయటకు వెళ్తారో చూడాలి.                                        


గ్రేటర్ యుద్ధం: పీవీ, ఎన్టీయార్ సమాధులు కూల్చాలన్న అక్బరుద్దీన్!

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరుచుకోవాలి.. లేకపోతే..?

గ్రేటర్ యుద్దం: బి‌జే‌పి ఎం‌పి అరవింద్ పై కేసు నమోదు..ఎందుకు..?

గ్రేటర్ యుధ్ధం :ఆహ... బిజెపిని ఎదుర్కోవడానికి తెరాస ప్లాన్ సూపర్

గ్రేటర్ యుధ్ధం :బాలయ్య షాక్ ఇచ్చారా...?

95 శాతం ప్రభావం చూపే రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ధర ఖరారు!

గ్రేటర్ యుద్దం: మేయర్ సీటు మాదే..ఉప్పల్ రోడ్ షోలో "బండి సంజయ్" వ్యాఖ్యలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>