MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas-slim-look-pic-is-viralc36fbd06-3f84-4950-ba23-520418720a46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas-slim-look-pic-is-viralc36fbd06-3f84-4950-ba23-520418720a46-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆరడగులకు పైగా ఎత్తు, కండలు తిరిగిన దేహంతో బాహుబలిగా కనిపించే ప్రభాస్ కొత్త లుక్‌ చూసి అందరూ అవాక్కవుతున్నారు. తాజాగా బయటికొచ్చిన ఫోటోలో సన్నగా, ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటలీలో ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఆ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ వేస్prabhas;prabhas;kumaar;ramu;india;cinema;bahubali;jil;mirchi;mahanati;vemuri radhakrishna;fidaaస్లిమ్ అయ్యి కిర్రాక్ లుక్ లో అదరగొడుతున్న ప్రభాస్... ఫ్యాన్స్ ఫిదా....స్లిమ్ అయ్యి కిర్రాక్ లుక్ లో అదరగొడుతున్న ప్రభాస్... ఫ్యాన్స్ ఫిదా....prabhas;prabhas;kumaar;ramu;india;cinema;bahubali;jil;mirchi;mahanati;vemuri radhakrishna;fidaaWed, 25 Nov 2020 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "బాహుబలి" సినిమాతో ఇంటర్ నేషనల్ లెవెల్ లో తన స్టామినా ఏంటో రుజువైంది. యావత్ భారతదేశమంతా ప్రభాస్ కి ఫ్యాన్స్ అయ్యారు. ఇక ప్రభాస్ కెరియర్ లోనే మోస్ట్ స్టైలిష్ మూవీ అంటే "మిర్చి" సినిమానే. ఆ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్స్ కి యూత్ అప్పుడు తెగ ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో ప్రభాస్ స్లిమ్ లుక్ లో చాలా స్టైలిష్ గా వున్నాడు. అభిమానులు ప్రభాస్ అలాంటి స్టైలిష్ స్లిమ్ లుక్ లో చూడాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరికను నెరవేర్చాడు ప్రభాస్. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆరడగులకు పైగా ఎత్తు, కండలు తిరిగిన దేహంతో బాహుబలిగా కనిపించే ప్రభాస్ కొత్త లుక్‌ చూసి అందరూ అవాక్కవుతున్నారు. తాజాగా బయటికొచ్చిన ఫోటోలో సన్నగా, ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటలీలో ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు.

సినిమా క్లైమాక్స్ సన్నివేశాల కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ వేస్తున్నారు. దీనికోసమే ఏకంగా రూ.30కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్అశ్విన్ దర్శకత్వంతో ఓ సినిమాతో పాటు పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్’లోనూ ప్రభాస్ నటించనున్నారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఆ సినిమాల కోసమే ప్రభాస్ స్లిమ్ లుక్‌‌లోకి మారినట్లు తెలుస్తోంది.ఇక సినిమాలు భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్నాయి. అవన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నాయి. మరి వాటికోసం ప్రభాస్ స్లిమ్ గా మారిన  ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


గ్రేటర్ యుద్ధం: పీవీ, ఎన్టీయార్ సమాధులు కూల్చాలన్న అక్బరుద్దీన్!

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరుచుకోవాలి.. లేకపోతే..?

గ్రేటర్ యుద్దం: బి‌జే‌పి ఎం‌పి అరవింద్ పై కేసు నమోదు..ఎందుకు..?

గ్రేటర్ యుధ్ధం :ఆహ... బిజెపిని ఎదుర్కోవడానికి తెరాస ప్లాన్ సూపర్

గ్రేటర్ యుధ్ధం :బాలయ్య షాక్ ఇచ్చారా...?

95 శాతం ప్రభావం చూపే రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ధర ఖరారు!

గ్రేటర్ యుద్దం: మేయర్ సీటు మాదే..ఉప్పల్ రోడ్ షోలో "బండి సంజయ్" వ్యాఖ్యలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>