MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani83328357-b3aa-453a-a77c-f73ffda242b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani83328357-b3aa-453a-a77c-f73ffda242b6-415x250-IndiaHerald.jpgనాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. దానికి సంబందించిన మూవీ టైటిల్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది .. అంటే సుందరానికి అనే చిత్రం తో నేచురల్ స్టార్ నాని రాబోతున్నారు ..ఇందులో నాని కి సరసన మలయాళీ భామ నాజ్రియా నటించబోతుందిnani;nani;shiva;atreya;bhama;shyam;siva nirvana;vivek;cinema;lord siva;hero;heroine;kusuma jagadish;shiva nirvana;research and analysis wing;mental madhilo;tuck jagdish;v;brochevarevarura;tuck jagadishలీకైన నాని కొత్త సినిమా స్టొరీ కథ పాతదే అంటూ నెటిజన్ల ఆగ్రహం.లీకైన నాని కొత్త సినిమా స్టొరీ కథ పాతదే అంటూ నెటిజన్ల ఆగ్రహం.nani;nani;shiva;atreya;bhama;shyam;siva nirvana;vivek;cinema;lord siva;hero;heroine;kusuma jagadish;shiva nirvana;research and analysis wing;mental madhilo;tuck jagdish;v;brochevarevarura;tuck jagadishWed, 25 Nov 2020 15:46:19 GMTనాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. దానికి సంబందించిన మూవీ టైటిల్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది .. అంటే సుందరానికి అనే చిత్రం తో నేచురల్ స్టార్ నాని రాబోతున్నారు ..ఇందులో నాని కి సరసన మలయాళీ భామ నాజ్రియా నటించబోతుంది .. మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ నాని తో జతకట్టడం తో మంచి సినిమాని మనం చూడొచ్చు ..అలాగే అటువంటి సినిమాలలో సన్నివేశాలు కూడా అంటే  బాగుంటాయని అనుకోవచ్చు ..


అయితే నాని అంటే సుందరానికి అంటే చిత్రం యొక్క కథ బయటికి వచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి .. ఒకసారి ఆ కథని చుస్తే , ఒక బ్రాహ్మణ అబ్బాయికి,మరియు ఒక  క్రిష్టియన్ అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథ అని తెలుస్తుంది . ..బ్రాహ్మణ అబ్బాయి అయినా నాని ప్రేమించిన అమ్మాయిని కూడా బ్రాహ్మణురాలిగా మార్చే ప్రయత్నం లో హీరో ఎలాంటి  అవస్థలు పడ్డాడు అంతేకాదు బ్రాహ్మణుల  యాస ,పద్ధుతులు మరియు సంప్రదాయాలు హీరోయిన్ కి నేర్పడం లో హీరో  చాలా కష్టాలు పడతాడట ఇలా నేర్పించే క్రమంలో సినిమాలో ఫుల్ కామెడి సన్నివేశాలు  ఉండవచ్చని అంటున్నారు .. ఇలా కథ  ఉంటుందని మాత్రమే కొందరు అంచనా వేస్తున్నారు .. ఇంతకీ అంటే సుందరానికి అనే  కథ ఎలా ఉండబోతుందనేది  తెలియాలంటే  మనం మూవీ ట్రైలర్ విడుదల అయ్యే వరకు ఎదురుచూడాలి ...


నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే చిత్రం తో బిజీగా వున్నారు దీని దర్శకుడు శివ నిర్వాణ... ఆ తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్ అనే మరో సినిమాలో నటిస్తారు ..అది పూర్తయ్యాకే నాని అంటే సుందరానికి చిత్రం మొదలెట్టనున్నారు .. నాని కథల ఎంపికలో చాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు .. అంటే సుందరానికి అనే టైటిల్ వింతగా ఉంది .ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో ...  




గ్రేటర్ యుద్ధం: పీవీ, ఎన్టీయార్ సమాధులు కూల్చాలన్న అక్బరుద్దీన్!

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరుచుకోవాలి.. లేకపోతే..?

గ్రేటర్ యుద్దం: బి‌జే‌పి ఎం‌పి అరవింద్ పై కేసు నమోదు..ఎందుకు..?

గ్రేటర్ యుధ్ధం :ఆహ... బిజెపిని ఎదుర్కోవడానికి తెరాస ప్లాన్ సూపర్

గ్రేటర్ యుధ్ధం :బాలయ్య షాక్ ఇచ్చారా...?

95 శాతం ప్రభావం చూపే రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ధర ఖరారు!

గ్రేటర్ యుద్దం: మేయర్ సీటు మాదే..ఉప్పల్ రోడ్ షోలో "బండి సంజయ్" వ్యాఖ్యలు ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>