PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr302cf83e-a88e-4fb9-ae91-883fbb5b50d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr302cf83e-a88e-4fb9-ae91-883fbb5b50d9-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు కాస్త ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్తుంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. దీని వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్లే లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా బలంగా ఉన్నా సరే ఈ పరిణామాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్న పరిస్థితుల ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే అనేక ఇబ్బందులు టిktr;ktr;hyderabad;bharatiya janata party;smart phone;government;minister;local language;dookudu;partyఎన్నికల తర్వాత... మీకు అవకాశం... కేటిఅర్ హామీలుఎన్నికల తర్వాత... మీకు అవకాశం... కేటిఅర్ హామీలుktr;ktr;hyderabad;bharatiya janata party;smart phone;government;minister;local language;dookudu;partyWed, 25 Nov 2020 20:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు కాస్త ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్తుంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. దీని వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్లే లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా బలంగా ఉన్నా సరే ఈ పరిణామాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్న పరిస్థితుల ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే అనేక ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి.

కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేసే విషయంలో దూకుడుగా వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే ప్రచారంలో పాల్గొనడం లేదని సమాచారం ఉందో వాళ్లందరికీ కూడా మంత్రి కేటీఆర్ ఫోన్లు చేస్తున్నారు. దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొనడం లేదని సమాచారం మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేలు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా సమాచారం. త్వరలోనే ఎమ్మెల్యేల ప్రచారం లోకి రావాలని లేకపోతే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీని ముందుకు అడుగులు వేయకపోతే మాత్రం అనేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు.

కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఉందని ఆయన ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ఎవరూ కూడా నిరాశ పడవద్దు అని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత పార్టీలో ప్రభుత్వంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయని కాబట్టి మంత్రి పదవుల విషయంలో ఇతర పదవుల విషయంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ హామీ ఇస్తున్నారు. దీనితో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ప్రచారం లోకి రావటానికి కాస్త ఆసక్తి గా ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి.


వేగంగా వచ్చేస్తున్న ‘నివర్’!

ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ తన హాట్ ఫావరేట్స్ అన్న మెగా బ్రదర్ ?

గ్రేటర్ యుధ్ధం :రేవంత్ రెడ్డికి బిజెపి షాక్...?

గ్రేటర్ యుధ్ధం :పవన్ ప్రచారం వద్దంటున్న చిరంజీవి...?

గ్రేటర్ యుద్ధం : వామ్మో... బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా ?

గ్రేటర్ యుద్దం : టి‌ఆర్‌ఎస్ పైన ప్రజల్లో నమ్మకం లేదు.. :స్మృతి ఇరానీ

గ్రేటర్ యుద్ధం: అక్బరుద్దీన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>