Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpgవివాహేతర సంబంధం ప్రస్తుతం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. క్షణకాల సుఖం కోసం పరాయి వ్యక్తుల మోజులో పడిన వారు చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో తెరపైకి వస్తూనే ఉన్నాయి. మానవ సంబంధాలను అనుబంధాలను మంటలో కలిపి చివరికి సుఖం కోసం పరితపించి పోతున్న నేటితరం జనాలు ఏకంగా అక్రమ సంబంధాల నేపథ్యంలో దారుణ హత్యకు గురవుతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి ఇక్కడ ఇలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేటలో గ్రానైట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి సమయంలో మహిళ తో కలిపి అర్ధరాత్రి సమయంలdeath;women;ranganath;police;suryapeta;tamilnadu;woman;murder.;local language;paruguమహిళతో అర్ధరాత్రి ఊరి చివరకు వ్యాపారి.. కానీ తెల్లారే సరకి ఉలిక్కిపడే ఘటన..?మహిళతో అర్ధరాత్రి ఊరి చివరకు వ్యాపారి.. కానీ తెల్లారే సరకి ఉలిక్కిపడే ఘటన..?death;women;ranganath;police;suryapeta;tamilnadu;woman;murder.;local language;paruguTue, 24 Nov 2020 13:40:00 GMT


 రాత్రి సమయంలో మహిళ తో కలిపి అర్ధరాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్లిన గ్రానైట్ వ్యాపారి చివరికి ఉదయం దారుణ హత్యకు గురై విగతజీవిగా కనిపించిన నటన అందర్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన రంగనాథ్ కుటుంబం 35 ఏళ్ల కిందట ఖమ్మం వచ్చి స్థిరపడింది. గ్రానైట్ క్వారీ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు. కాగా ఇటీవల  బంధువైన మహిళతో సూర్యాపేట అనంతగిరి మండలం లో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళాడు. ఇంతలో ఉన్నట్టుండి ముగ్గురు దుండగులు అక్కడికి చేరుకుని రంగనాథ్ పై మూకుమ్మడిగా దాడి చేశారు.



 విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేయడంతో పక్కన ఉన్న మహిళ భయపడి పోయి అక్కడి నుంచి పరుగులు పెట్టింది. రంగనాథ్ కూడా వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా అతనిని వెంబడించి మరి కర్రలతో కొట్టి చివరికి బండరాయితో తలపై మోది కిరాతకంగా హత్య చేశారు. మరుసటి రోజు శవాన్ని  గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా డాగ్ క్వాడ్ క్లూస్ టీం తో రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి వుంటుందని కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు..


అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!

విశాఖ వైసీపీలో ఫోటోల చిచ్చు

అప్పుడు ఎందుకు ఇవ్వలేదు...? ఇప్పుడు ఎందుకు ఇస్తారు కేసీఆర్...?

వైసీపీలో తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే, ఎంపీ విభేదాలు!

గర్భవతి తో సహజీవనం... తేడా రావడంతో ఆమె ప్రాణం పోయింది..??

కోహ్లీ లేకపోతే కష్టమే.. కానీ.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..?

బుల్లిపిట్ట: గడియారంపై ఫోన్ పెడితే చాలు.. చార్జింగ్ ఎక్కేస్తుంది!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>