BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/is-ministers-are-playing-with-nara-lokesha73abbb2-187d-490e-8f1b-90ee97500508-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/is-ministers-are-playing-with-nara-lokesha73abbb2-187d-490e-8f1b-90ee97500508-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు కాస్త దూకుడుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా నగదు పంపిణీ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించడం లేదు. దీనిపై ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి మరీ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాయి. పోటీ చేస్తున్న పార్టీల నేతల కాన్వాయ్ లను ఎక్కువగా చెక్ చేస్తున్నారు. సరైన కారణాలు, రసీదులు లేకుండా తీసుకు వెళ్తున్న డబ్బుని సీజ్ చేస్తున్నారు. lokesh,police,ts;lokesh;hyderabad;nara lokesh;vijayawada;telangana;police;jubilee hills;cheque;tdp;lokesh kanagaraj;dookuduబ్రేకింగ్: లోకేష్ కి షాక్ ఇచ్చిన తెలంగాణా పోలీసులుబ్రేకింగ్: లోకేష్ కి షాక్ ఇచ్చిన తెలంగాణా పోలీసులుlokesh,police,ts;lokesh;hyderabad;nara lokesh;vijayawada;telangana;police;jubilee hills;cheque;tdp;lokesh kanagaraj;dookuduTue, 24 Nov 2020 11:38:35 GMTహైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు కాస్త దూకుడుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా నగదు పంపిణీ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించడం లేదు. దీనిపై ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి మరీ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాయి. పోటీ చేస్తున్న పార్టీల నేతల కాన్వాయ్ లను ఎక్కువగా చెక్ చేస్తున్నారు. సరైన కారణాలు, రసీదులు లేకుండా తీసుకు వెళ్తున్న డబ్బుని సీజ్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ కూడా చెక్ చేసారు. జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 65లో నారా లోకేష్ కాన్వాయ్ ను చెక్ చేసారు తెలంగాణ పోలీసులు. ఆయన వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేసి పంపించారు. లోకేష్ అక్కడి నుంచి విజయవాడ వస్తున్నారు. ఈ నేపధ్యంలో నగదు ఏమైనా ఉందా అనే దాని మీద తనిఖీ చేసి పంపించారు


రోజా ఆ విషయాన్ని జగన్ కి ఎందుకు చెప్పలేదు...?

ఆ పొరబాటు.. కరోనా టీకా పవర్ పెంచింది?

సినిమా షూటింగ్ సిబ్బందిపై శ్రుతి హాసన్ ఫైర్.. షూటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చిన నటి!

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!

డబ్బే డబ్బు : ఆచితూచి అడుగులు వేయవలసిన సమయంలో స్టాక్ మార్కెట్ !

గుడ్ న్యూస్ : ఇక సిమ్ లేకుండానే కాల్ మాట్లాడొచ్చు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>