MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/prabhas754f46af-6710-4ce0-8e10-4a1cf187ccac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/prabhas754f46af-6710-4ce0-8e10-4a1cf187ccac-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ప్రభాస్ … విక్రమాదిత్య గా, పూజా హెగ్డే ప్రేరణ గా కనిపించబోతున్నట్లు నిర్మాతలు వారి ఫస్ట్ లుక్ పోస్టprabhas;beauty;prabhas;kumaar;pooja hegde;adharva;krishnam raju;murali;shyam;vikramaditya;hyderabad;india;cinema;bahubali;saaho;tamil;jil;director;heroine;gaddalakonda ganesh;posters;vemuri radhakrishna;chitramరాధేశ్యాంలో నటించబోతున్న మ్యూజిక్ డైరెక్టర్....రాధేశ్యాంలో నటించబోతున్న మ్యూజిక్ డైరెక్టర్....prabhas;beauty;prabhas;kumaar;pooja hegde;adharva;krishnam raju;murali;shyam;vikramaditya;hyderabad;india;cinema;bahubali;saaho;tamil;jil;director;heroine;gaddalakonda ganesh;posters;vemuri radhakrishna;chitramTue, 24 Nov 2020 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తరువాత "సాహో" తెలుగు ప్రేక్షకులని నిరాశపరిచిన కాని హిందీలో బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ "జిల్" దర్శకుడు  రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ప్రభాస్విక్రమాదిత్య అనే పాత్రలో నటిస్తుండగా , పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో  కనిపించబోతున్నట్లు నిర్మాతలు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు.ఇక తాజాగా ఈ సినిమా చిత్రబృందం వారి  నుంచి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి  బయటికి వచ్చింది.


 వివరాల్లోకెళితే....రాధే శ్యాం లో కథ ప్రకారం హీరోకి తమ్ముడి పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం కాస్త ఇమేజ్ ఉన్న నటుడు అయితేనే కరెక్ట్ అని చిత్ర బృందం భావించిందట. దాంతో ఈ పాత్రకు గద్దల కొండ గణేష్ ఫేం అధర్వ మురళిని అనుకున్నారట.కానీ అతను ఈ రోల్ చెయ్యడానికి ఇంట్రెస్ట చూపించ లేదని తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.నిజానికి అధర్వ మురళి అతను రెండు సినిమాలతో  బిజీగా ఉండడం వల్ల ఉన్నట్టు తెలుస్తోంది.

అందుకే అతని పాత్రలో తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ను ఎంపిక చేసుకున్నారట. మొన్నటివరకు రాదే శ్యామ్ షూటింగ్ ఇటలీలో జరిగింది. ఇక మిగిలిన షూటింగ్ పార్ట్ ను వచ్చే వారం నుంచి హైదరాబాద్ లోని  రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపనున్నారని సమాచారం అందుతుంది. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


కరోనా వ్యాక్సిన్ ముందుగా వారికి మాత్రమే ఇస్తారట.. ఎందుకంటే?

అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!

విశాఖ వైసీపీలో ఫోటోల చిచ్చు

అప్పుడు ఎందుకు ఇవ్వలేదు...? ఇప్పుడు ఎందుకు ఇస్తారు కేసీఆర్...?

వైసీపీలో తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే, ఎంపీ విభేదాలు!

గర్భవతి తో సహజీవనం... తేడా రావడంతో ఆమె ప్రాణం పోయింది..??

కోహ్లీ లేకపోతే కష్టమే.. కానీ.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>