PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona45a8d457-3e85-4a7b-bba4-11ac72a8e941-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona45a8d457-3e85-4a7b-bba4-11ac72a8e941-415x250-IndiaHerald.jpg ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రం క‌రోనా రిక‌వ‌రీ రేటులో మిగ‌తా అన్ని రాష్ట్రాల క‌న్నా ఎంతో మెరుగ్గా ఉంద‌నే చెప్పాలి. దీంతో మ‌రింత మెరుగైన ఫ‌లితాల‌ను రాబ‌ట్టేందుకు, బాధితుల‌ను ర‌క్షించేందుకు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రు ల్లోని ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని అందు బాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 వేల పడకలుండగా, వాటిల్లో 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సౌకర్యముంది. corona;health;kcr;delhi;guntur;telangana;vijayanagaram;srikakulam;nellore;prakasam;chittoor;kurnool;ananthapuram;chittor;chief minister;anantapuram;letter;prakasam district;96;prakasm;vizianagaramక‌రోనా బాధితుల‌కు రక్షించేందుకు సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం...ఏంటో తెలుసా..?క‌రోనా బాధితుల‌కు రక్షించేందుకు సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం...ఏంటో తెలుసా..?corona;health;kcr;delhi;guntur;telangana;vijayanagaram;srikakulam;nellore;prakasam;chittoor;kurnool;ananthapuram;chittor;chief minister;anantapuram;letter;prakasam district;96;prakasm;vizianagaramTue, 24 Nov 2020 09:43:20 GMTఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ పాటు మ‌హ‌రాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ వంటి రాష్ట్రాల్లో కూడా  కేసులు గ‌ణ‌నీయంగా న‌మోద‌వుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా అదుపులోనే ఉంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. కేసులు పెద్ద‌గా న‌మోదుకావ‌డం లేదు. ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ భావిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 1000కి మించ‌కుండా కేసుల న‌మోదు ఉంది.దీనికి తోడు 94శాతం రిక‌వ‌రీ ఉండ‌టంతో కాస్త నిశ్చింతంగానే ఉంద‌ని చెప్పాలి. అయితే క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంది.


ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రం క‌రోనా రిక‌వ‌రీ రేటులో మిగ‌తా అన్ని రాష్ట్రాల క‌న్నా ఎంతో మెరుగ్గా ఉంద‌నే చెప్పాలి. దీంతో మ‌రింత మెరుగైన ఫ‌లితాల‌ను రాబ‌ట్టేందుకు, బాధితుల‌ను ర‌క్షించేందుకు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ భయంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం సన్నాహాలు మొదలుపెట్టింది. కరోనాపై యుద్ధం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. ఎంతటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచిం చారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రు ల్లోని ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని అందు బాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 వేల పడకలుండగా, వాటిల్లో 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సౌకర్యముంది.  మిగిలిన 11 వేల పడకలకు కూడా ఆక్సిజన్‌ను అందు బాటులోకి తేవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. 


 ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కూడా క‌రోనా అదుపులోనే ఉంది. సోమ‌వారం వెల్ల‌డైన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం..  ఆదివారం నుంచి సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంటల్లో 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 10 మంది మరణించగా.. మృతుల సంఖ్య 6,948కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,390 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 8,42,416కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 96,62,220 కరోనా పరీక్షలు నిర్వహించారు.ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 19, చిత్తూరులో 32, తూర్పు గోదావరిలో 104, గుంటూరులో 117,  కడపలో 31, కృష్ణాలో 44, కర్నూలులో 10, నెల్లూరులో 30, ప్రకాశంలో25, శ్రీకాకుళంలో 19, విశాఖలో 21, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 76 కేసులు నమోదయ్యాయి.


అది నా చేతిలో లేదు: వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

బీజేపీ టంగ్ స్లిప్...ఆ ఓట్లు గల్లంతే...?

టిక్ టాక్ నయా సంచలనం.. హాలీవుడ్ హీరోలను దాటేసిన చిన్నది!

డిసెంబర్ 1 తరువాత రైళ్లన్నీ బంద్.. తేల్చేసిన కేంద్రం..?

పేటీఎం అదిరిపోయే శుభవార్త.. లక్ష వరకు రుణం.. అతి తక్కువ వడ్డీ..?

ఏపీకి సీఎం.. జగనా లేక ఆయనా..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>