MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-tollywood-latest-gossipsaa166c8e-9821-4730-adec-fe874b8ce280-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-tollywood-latest-gossipsaa166c8e-9821-4730-adec-fe874b8ce280-415x250-IndiaHerald.jpgవరుసగా భారీ బర్జెట్ సినిమాలను ఒప్పుకుంటూ పాన్ ఇండియా స్టార్ అనే పదానికి పూర్తి న్యాయం చేస్తున్నాడు ప్రభాస్.ప్రస్తుతం తీరిక లేకుండా మూడు భారీ సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో ఒకటి 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశాయి..tollywood latest gossips;prabhas;kumaar;geetha;shyam;india;cinema;sangeetha;saaho;tamil;jil;hero;letter;romantic;vemuri radhakrishna;chitram"రాదే శ్యామ్" సినిమాలో ప్రబాస్ తమ్ముడిగా ఆ హీరోనా ..??"రాదే శ్యామ్" సినిమాలో ప్రబాస్ తమ్ముడిగా ఆ హీరోనా ..??.tollywood latest gossips;prabhas;kumaar;geetha;shyam;india;cinema;sangeetha;saaho;tamil;jil;hero;letter;romantic;vemuri radhakrishna;chitramTue, 24 Nov 2020 06:00:00 GMTవరుసగా భారీ బర్జెట్ సినిమాలను ఒప్పుకుంటూ పాన్ ఇండియా స్టార్ అనే పదానికి పూర్తి న్యాయం చేస్తున్నాడు ప్రభాస్.ప్రస్తుతం తీరిక లేకుండా మూడు భారీ సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో ఒకటి 'జిల్' ఫేం  రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశాయి.

 కాగా ఈ సినిమాలో హీరోకి తమ్ముడి రోల్ ఒకటి ఉందట. అయితే ఆ రోల్ లో నటుడు కాం సంగీత దర్శకుడైనా జీవి ప్రకాష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే రోల్ లో తమిళ్ యంగ్ హీరో అథర్వా కనిపించబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఇప్పుడు ఆ రోల్ లో జీవి ప్రకాష్ నటిస్తున్నాడట.

 కాగా ఈ సినిమా మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను వచ్చే వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు.మిగిలిన షూటింగ్ మొత్తం దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరి సాహో తో నిరాశపరచిన ప్రభాస్ ఈ  సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 


న‌వంబ‌ర్ 24వ ‌తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>