PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/actor-nandamuri-kalyan-ram-interview-stills-set-2415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/actor-nandamuri-kalyan-ram-interview-stills-set-2415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ కాస్త దూకుడు గానే ఉంది అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రచారం చేస్తున్న చేయకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇప్పుడు కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకుంటున్నారు అనే విషయం స్kalyan ram,ghmc,ts;balakrishna;kalyan;kalyan ram;ram pothineni;hyderabad;telugu desam party;telugu;media;nandamuri taraka rama rao;dookudu;partyగ్రేటర్ లో కళ్యాణ్ రామ్ ప్రచారం...?గ్రేటర్ లో కళ్యాణ్ రామ్ ప్రచారం...?kalyan ram,ghmc,ts;balakrishna;kalyan;kalyan ram;ram pothineni;hyderabad;telugu desam party;telugu;media;nandamuri taraka rama rao;dookudu;partyTue, 24 Nov 2020 11:08:45 GMTతెలుగుదేశం పార్టీ కాస్త దూకుడు గానే ఉంది అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రచారం చేస్తున్న చేయకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇప్పుడు కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకుంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ప్రచారం చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. కనీసం వారిని మీడియా కూడా ఫోకస్ చేయకపోవడంతో ఇప్పుటి వరకు బాగానే ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా ప్రచారం చేసుకునే అవకాశం లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం వరాలు ప్రకటించినా ప్రచారం చేయడానికి చాలామంది నేతలు ముందుకు రావడం లేదు.

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాదులో ప్రచారం చేసే పరిస్థితి లేదు. బాలకృష్ణ ప్రచారం చేస్తారు అని వార్తలు వచ్చిన సరే ఆయన ఎప్పుడు ప్రచారం చేస్తారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే బాలకృష్ణ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే నందమూరి కుటుంబానికి సంబంధించి కొందరు ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు. కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై ఇంకా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోలేదు.


ఏపీలో కొత్త మతం వచ్చిందా...? ప్రభుత్వ సర్వేలో ఏముంది...?

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!

డబ్బే డబ్బు : ఆచితూచి అడుగులు వేయవలసిన సమయంలో స్టాక్ మార్కెట్ !

గుడ్ న్యూస్ : ఇక సిమ్ లేకుండానే కాల్ మాట్లాడొచ్చు..?

ఎంఐ ఫోన్లు కొనాలనుకుంటన్నారా? ఇది ఒకసారి చూడండి..

బీజేపీ టంగ్ స్లిప్...ఆ ఓట్లు గల్లంతే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>