BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amith-sha-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amith-sha-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు బిజెపి నేతలు కాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించే విధంగా ప్రణాలికలు సిద్దంగా ఉంచుకుని బిజెపి కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ బిజెపి నేతలు, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్య నాథ్ ప్రచారం చేస్తున్నారు. amithsha,ghmc,hyderabad,ts;amit shah;adhithya;yogi;hyderabad;bharatiya janata party;west bengal - kolkata;amith shah;uttar pradesh;minister;central governmentహైదరాబాద్ కు బిజెపి సిఎం... అమిత్ షాహైదరాబాద్ కు బిజెపి సిఎం... అమిత్ షాamithsha,ghmc,hyderabad,ts;amit shah;adhithya;yogi;hyderabad;bharatiya janata party;west bengal - kolkata;amith shah;uttar pradesh;minister;central governmentTue, 24 Nov 2020 11:57:11 GMTహైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు బిజెపి నేతలు కాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించే విధంగా ప్రణాలికలు సిద్దంగా ఉంచుకుని బిజెపి కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా,  కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ బిజెపి నేతలు, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్య నాథ్ ప్రచారం చేస్తున్నారు.

రాజకీయంగా ఈ ఎన్నికలు బిజెపికి చాలా కీలకం అయిన నేపధ్యంలో ప్రచారం కోసం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం చేసుకునే విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలను బిజెపి నేతలు తీసుకు రావడం గమనార్హం. కీలక బిజెపి నేతలు అందరూ కూడా హైదరాబాద్ మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. దీనితో సర్వత్రా కూడా ఆసక్తి పెరిగింది.


నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్ట్ కి జగన్...?

ఏపీ స్కూళ్లలో ప్రైమరీ సెక్షన్ లేనట్టేనా..?

ఆర్ ఆర్ ఆర్ కోసం అమీర్ ఖాన్.. జక్కన్న ప్లాన్ అదిరింది !

ఆ పొరబాటు.. కరోనా టీకా పవర్ పెంచింది?

సినిమా షూటింగ్ సిబ్బందిపై శ్రుతి హాసన్ ఫైర్.. షూటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చిన నటి!

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>