Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/did-terrorists-target-india-from-afghan-soil4646960a-1f06-4e74-8877-6f18dc8f6811-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/did-terrorists-target-india-from-afghan-soil4646960a-1f06-4e74-8877-6f18dc8f6811-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉగ్రవాదులు భారత్లో ఎన్నో విధ్వంసాలు సృష్టించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో భారత్లో ఉగ్రవాదులు ఆగడాలు సాగడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రవాదులు సరికొత్తగా భారత్లో విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఉగ్రవాదుల కొన్ని కొన్ని సార్లు వివిధ దేశాల రక్షణ రంగాల కంప్యూటర్ నెట్వర్క్ పై సైబర్ దాడి చేసి కీలక సమాచారాన్ని దొంగలిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇటీవలే విద్యుత్ విషయంలో కూడాterrorist;vidya;mumbai;india;singapore;electricity;octoberకరెంటు తో యుద్ధం చేస్తున్నారు.. ఉగ్రవాదుల కొత్త ఎత్తు...?కరెంటు తో యుద్ధం చేస్తున్నారు.. ఉగ్రవాదుల కొత్త ఎత్తు...?terrorist;vidya;mumbai;india;singapore;electricity;octoberTue, 24 Nov 2020 08:00:00 GMT


 ఇటీవలే విద్యుత్ విషయంలో కూడా ఇలా ఉగ్రవాదులు సైబర్ దాడి చేయడంతో ఏకంగా ఎంతోమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం రక్షణ రంగంలో మాత్రమే సైబర్ దాడి చేసి రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించే వారు కానీ ప్రస్తుతం ఇటీవలే ముంబై నగరంలో ఏకంగా విద్యుత్తు నిలిచిపోయే విధంగా ఉగ్రవాదులు సైబర్ దాడికి పాల్పడడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.  విద్యుత్ విషయంలో ఇది విచిత్రమైనటువంటి పరిణామమే అని అంటున్నారు విశ్లేషకులు.



 ప్రస్తుతం భారతదేశంలో కి కరెంటును ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఉగ్రవాదులు కూడా కరెంటు ను టార్గెట్ చేశారు. అక్టోబర్ 12వ తారీకున ముంబైలోని చాలా ప్రాంతాలలో కరెంట్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోయింది. నగర శివారు ప్రాంతాల వారితో 10 నుంచి 12 గంటల వరకు కూడా కరెంటు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. అయితే ముంబై విద్యుత్ సరఫరా చేసే టాటా గ్రిడ్  లో లోపం అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత అసలు నిజం బయటపడింది. లోడ్ డిస్పాచ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు  వాటిని చెడగొట్టడం తో ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ దక్షిణాసియా దేశాలనుండి  ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.


తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!

కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా హై రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సుకుమార్, విజయ్ దేవరకొండ.. ఎన్ని కోట్లో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>