BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bonda-uma8d362407-a0b7-4912-abd7-fe839ce00390-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bonda-uma8d362407-a0b7-4912-abd7-fe839ce00390-415x250-IndiaHerald.jpgఇళ్ళ స్థలాల విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త ఘాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేదల సెంటు స్థలం పై వైసీపీ చెప్పినవన్ని అవాస్తవాలే అని టీడీపీ నేత బొండా ఉమా ఆరోపించారు. టీడీపీ కోర్టుకి వెళ్లి ఉంటే వైసీపీ డిసెంబరు లో పంపిణీ ఎలా చేస్తారు అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ పేదల సెంటు స్థలం పై ఎక్కడ కోర్టు కి వెళ్లిందో ప్రభుత్వం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. bonda uma,ycp,tdp,ap;ntr;telugu desam party;andhra pradesh;telugu;court;tdp;ycp;nandamuri taraka rama rao;party;bonda umamaheswara raoఏపీ ప్రభుత్వానికి అది సాధ్యం కాదా...?ఏపీ ప్రభుత్వానికి అది సాధ్యం కాదా...?bonda uma,ycp,tdp,ap;ntr;telugu desam party;andhra pradesh;telugu;court;tdp;ycp;nandamuri taraka rama rao;party;bonda umamaheswara raoTue, 24 Nov 2020 12:55:02 GMTతెలుగుదేశం పార్టీ నేతలు కాస్త ఘాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేదల సెంటు స్థలం పై వైసీపీ చెప్పినవన్ని అవాస్తవాలే అని టీడీపీ నేత బొండా ఉమా ఆరోపించారు.  టీడీపీ కోర్టుకి వెళ్లి ఉంటే వైసీపీ డిసెంబరు లో పంపిణీ ఎలా చేస్తారు అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ పేదల సెంటు స్థలం పై ఎక్కడ కోర్టు కి వెళ్లిందో ప్రభుత్వం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.

కోర్టు కేసులు పేరు చెప్పి వైసీపీ తన అసమర్ధతను కప్పి పుచ్చుకుంది అని విమర్శించారు. వైసీపీ చెపుతున్న 1  రూపాయి ఇల్లు పెద్ద బోగస్ అన్నారు. ఈ జన్మకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. వైసీపీ మ్యానిఫెస్టోలో పెట్టినట్లు టిడ్కో ఇళ్లను, ఎన్టీఆర్ గృహాలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసారు.


అనీల్ పుట్టక ముందే, పోలవరం ఉంది, ఆడుకున్న సీనియర్ నేత

కోహ్లీ లేకపోతే కష్టమే.. కానీ.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..?

మీరు వాడే నూనె కల్తీ అయ్యిందా.. సులభంగా చెక్ చేసుకోండి ఇలా.?

ఉస్మానియాకు తేజస్వి సూర్య... ఏం జరుగుతుంది...?

గుడిలో ముద్దులు.. ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై కేసు!

బ్రేకింగ్: ఏపీలో మరో సిబిఐ విచారణ...?

నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్ట్ కి జగన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>