BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/roja-ycpd860907d-2e47-4d5e-927c-0171eecf38c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/roja-ycpd860907d-2e47-4d5e-927c-0171eecf38c0-415x250-IndiaHerald.jpgటీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉపఎన్నికల సాంప్రదాయాలకు తూట్లు పొడిచింది వైసీపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకత మొదలయ్యే సరికి వైసీపీకి వణుకు పుట్టింది అన్నారు. 17 నెలల అరాచకానికి తిరుపతి నుండే చరమగీతం పాడాలి అని ఆయన కోరారు. శోభా నాగిరెడ్డి చనిపోతే ఏకగ్రీవానికి చంద్రబాబు సహకరించారు. కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టింది అని గుర్తు చేసారు.roja,jagan,bala veernjaney swami,tdp,ycp,ap;tiru;roja;jagan;government;tirupati;mla;husband;tdp;ycp;nandyalaరోజా ఆ విషయాన్ని జగన్ కి ఎందుకు చెప్పలేదు...?రోజా ఆ విషయాన్ని జగన్ కి ఎందుకు చెప్పలేదు...?roja,jagan,bala veernjaney swami,tdp,ycp,ap;tiru;roja;jagan;government;tirupati;mla;husband;tdp;ycp;nandyalaTue, 24 Nov 2020 11:46:18 GMTటీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉపఎన్నికల సాంప్రదాయాలకు తూట్లు పొడిచింది వైసీపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకత మొదలయ్యే సరికి వైసీపీకి వణుకు పుట్టింది అన్నారు. 17 నెలల అరాచకానికి తిరుపతి నుండే చరమగీతం పాడాలి అని ఆయన కోరారు. శోభా నాగిరెడ్డి చనిపోతే ఏకగ్రీవానికి చంద్రబాబు సహకరించారు. కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టింది అని గుర్తు చేసారు.

ప్రజా వ్యతిరేకత పెరిగే సరికి వైసీపీ సాంప్రదాయాలు గుర్తొచ్చాయి అని విమర్శించారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా తిరుపతిలో అభ్యర్థిని ప్రకటించారని రోజా అనడం హాస్యాస్పదం అన్నారు. ఎప్పుడు రద్దవుతుందో తెలియని ఎమ్మెల్సీతో  బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నారు అని, దళితులను దగా చేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని నిలదీశారు. చనిపోయిన కుటుంబంలోనే సీటు ఇవ్వాలని జగన్ రెడ్డికి రోజా ఎందుకు చెప్పలేదు? అని నిలదీశారు.


ఆ పొరబాటు.. కరోనా టీకా పవర్ పెంచింది?

సినిమా షూటింగ్ సిబ్బందిపై శ్రుతి హాసన్ ఫైర్.. షూటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చిన నటి!

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!

డబ్బే డబ్బు : ఆచితూచి అడుగులు వేయవలసిన సమయంలో స్టాక్ మార్కెట్ !

గుడ్ న్యూస్ : ఇక సిమ్ లేకుండానే కాల్ మాట్లాడొచ్చు..?

ఎంఐ ఫోన్లు కొనాలనుకుంటన్నారా? ఇది ఒకసారి చూడండి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>