PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan4ddd2934-ff26-4c47-bcb2-8b07b7d95f78-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan4ddd2934-ff26-4c47-bcb2-8b07b7d95f78-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనే దానిపై అందరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక కారణాలు ఏమున్నాయి అనేదానిపై ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉంది అని అంటున్నారు. జనసేన అభ్యర్థిని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు అని అంటున్నారpavan kalyan,janasena,ap;pawan;amit shah;kalyan;tiru;delhi;hyderabad;bharatiya janata party;telugu desam party;amith shah;janasena;telugu;tirupati;minister;husband;central government;ycp;janasena party;party;shaktiతిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ బెస్ట్ ఫ్రెండ్...?తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ బెస్ట్ ఫ్రెండ్...?pavan kalyan,janasena,ap;pawan;amit shah;kalyan;tiru;delhi;hyderabad;bharatiya janata party;telugu desam party;amith shah;janasena;telugu;tirupati;minister;husband;central government;ycp;janasena party;party;shaktiTue, 24 Nov 2020 13:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనే దానిపై అందరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక కారణాలు ఏమున్నాయి అనేదానిపై ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉంది అని అంటున్నారు. జనసేన అభ్యర్థిని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు అని అంటున్నారు.

అయితే తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి నిలబడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ఆ తర్వాత అనూహ్యంగా వెనక్కి తగ్గిన సంగతి తెలిసింది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి రెడీ అయింది. కాబట్టి కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనసేన అధినేత ఢిల్లీ వెళ్లడంతో బీజేపీ నేతలతో ఎలాంటి ఒప్పందం జరుగుతుంది ఏంటి అనే దానిపై ఆ శక్తి ఉంది.

ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా  పవన్ కళ్యాణ్ సమావేశమయ్యే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన కూడా రానుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైసీపీ రెండూ కూడా అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఎవరిని నిలబెట్టాలి ఏంటి అనే దానిపై ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒక వ్యక్తిని నిలబెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


అనీల్ పుట్టక ముందే, పోలవరం ఉంది, ఆడుకున్న సీనియర్ నేత

కోహ్లీ లేకపోతే కష్టమే.. కానీ.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..?

మీరు వాడే నూనె కల్తీ అయ్యిందా.. సులభంగా చెక్ చేసుకోండి ఇలా.?

ఉస్మానియాకు తేజస్వి సూర్య... ఏం జరుగుతుంది...?

గుడిలో ముద్దులు.. ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై కేసు!

బ్రేకింగ్: ఏపీలో మరో సిబిఐ విచారణ...?

నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్ట్ కి జగన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>