MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-latest-news52b30a4f-36cb-49b7-9ee2-1ca079f7dc25-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-latest-news52b30a4f-36cb-49b7-9ee2-1ca079f7dc25-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ మెల్లమెల్లగా తన గ్రాఫ్ పెంచుకుంటున్నాడు.బన్నీ నుండి ఈ సంవత్సరం వచ్చిన 'అల వైకుంటపురంలో' సినిమా గట్టి పోటీ ఉన్నపటికి కూడా నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురంలో” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే..tollywood latest news;view;allu arjun;kranthi;kranti;thaman s;trivikram srinivas;makar sakranti;cinema;sankranthi;bahubali;blockbuster hit;instagram;letter;arjun 1;ala vaikuntapuramlo;fidaa" బన్నీ" సెన్సేషన్ కు ఫిదా అయిన డాసింగ్ బ్యాట్స్ మెన్..!!" బన్నీ" సెన్సేషన్ కు ఫిదా అయిన డాసింగ్ బ్యాట్స్ మెన్..!!.tollywood latest news;view;allu arjun;kranthi;kranti;thaman s;trivikram srinivas;makar sakranti;cinema;sankranthi;bahubali;blockbuster hit;instagram;letter;arjun 1;ala vaikuntapuramlo;fidaaTue, 24 Nov 2020 18:00:00 GMTఅల్లు అర్జున్ మెల్లమెల్లగా తన గ్రాఫ్ పెంచుకుంటున్నాడు.బన్నీ నుండి ఈ సంవత్సరం వచ్చిన 'అల వైకుంటపురంలో' సినిమా గట్టి పోటీ ఉన్నపటికి కూడా నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురంలో” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి ఎంతటి  సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

. బాక్సాఫీస్ పరంగా దుమ్ము లేపిన ఈ చిత్రం మ్యూజికల్ పరంగా కూడా అంతే సంచలనాన్ని నమోదు చేసుకుంది.ఈ సినిమాకు థమన్ ఆందించిన పాటలు ఒక సంచలనమనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా విజయంలో పాటలు కీ రోల్ పోసించాయి. "బుట్ట బొమ్మ" సాంగ్ అయితే ఇంటెర్నేషల్ వైడ్ అటెన్సన్ ను రప్పించుకుంది.

అలా ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్సమెన్ అయినటువంటి డేవిడ్ వార్నర్ కూడా ఈ సాంగ్ కు స్టెప్పేయడం ఆ టైం లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక అక్కడ నుంచి గత ఐపీఎల్ వరకు కూడా వార్నర్ మళ్ళీ పలు మార్లు స్టెప్పేయడం మనం చూశాం.అయితే ఇప్పుడు ఈ సాంగ్ మరో మైల్ స్టోన్ 450 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం పట్ల డేవిడ్ వార్నర్ బన్నీకు తన ఇన్స్టా ద్వారా వెల్డన్ అభినందనలు తెలిపాడు. దీనితో ఈ ఇద్దరి పేర్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




ఏపిలో స్కూళ్లను మళ్లీ మూసివేస్తారా? ఎందుకంటే?

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!

'కే‌సి‌ఆర్' ను పొగడ్తలతో ముంచిన 'మహేష్ బాబు'..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>