Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/easy-moneyede4f62a-f7d7-48b6-bb55-590ac4388ce6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/easy-moneyede4f62a-f7d7-48b6-bb55-590ac4388ce6-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలం లో డబ్బులు సంపాదించడం సులభమా అంటే కాస్త తెలివిగా ఆలోచిస్తే మాత్రం సులభం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం డబ్బు సంపాదించడానికి ఉన్న అన్ని అవకాశాలను వెతికి మరీ పట్టుకుంటే డబ్బులు సంపాదించడం ఎంతో సులభమే. ముఖ్యంగా మనం జీవించే ఇల్లు పైన పైకప్పు ఖాళీగా ఉన్న కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఒకవేళ మీ ఇంటి పై కప్పు ఖాళీగా ఉంది అనుకుంటే డబ్బు సంపాదించేందుకు అదిరిపోయే బిజినెస్ ఐడియా అందరికీ అందుబాటులో ఉంది. ఇక ఈ బిజినెస్ ఐడియా ద్వారా సులభంగానే లక్షల రూపాయలు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. money;business;adah sharma;korcha;central government;ideaమీ ఇంటి పై కప్పు ఖాళీనా.. అయితే మీరు లక్షాధికారి కావచ్చు..?మీ ఇంటి పై కప్పు ఖాళీనా.. అయితే మీరు లక్షాధికారి కావచ్చు..?money;business;adah sharma;korcha;central government;ideaTue, 24 Nov 2020 12:00:00 GMT బిజినెస్ ఐడియా అందరికీ అందుబాటులో ఉంది. ఇక ఈ బిజినెస్ ఐడియా ద్వారా సులభంగానే లక్షల రూపాయలు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది.



 అది కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో దర్జాగా కూర్చుని డబ్బు సంపాదించవచ్చు. దీనికోసం పెద్దగా పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొంత జాగ్రత్త మాత్రం తీసుకుంటే చాలు. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి అని అంటున్నారా. ఖాళీగా ఉన్న ఇంటి పైకప్పు పై సోలార్ ప్యానల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా భారీగా రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా సోలార్ ఎనర్జీని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇంటి పైకప్పు పై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంట్ బిల్లు ఆదా చేసుకోవడంతో పాటు ఆకర్షణీయమైన రాబడి కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది.



 అంతేకాదు టెర్రస్ ఫార్మింగ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదండోయ్ ఒకవేళ మీ ఇంటి పై కప్పు ఖాళీగా ఉంది అంటే మొబైల్ కంపెనీలకు కూడా రెంట్ కి  ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ ఇంటి పైకప్పు పై టవర్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా కూడా మంచి రాబడి అందుతుంది. ఇక ఇలా చేయడానికి మీరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించడానికి మరో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీ ఇల్లు పూర్తిగా బాగా కనిపించే విధంగా సెంటర్లో ఉంటే మీ ఇంటి పైన హోర్డింగ్ ఏర్పాటు చేసి.. డబ్బులు పొందడానికి అవకాశం ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు మీ ఇంటి పైకప్పు పై పెట్టుకొని డబ్బులు అందిస్తూ ఉంటాయి.


నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్ట్ కి జగన్...?

ఏపీ స్కూళ్లలో ప్రైమరీ సెక్షన్ లేనట్టేనా..?

ఆర్ ఆర్ ఆర్ కోసం అమీర్ ఖాన్.. జక్కన్న ప్లాన్ అదిరింది !

ఆ పొరబాటు.. కరోనా టీకా పవర్ పెంచింది?

సినిమా షూటింగ్ సిబ్బందిపై శ్రుతి హాసన్ ఫైర్.. షూటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చిన నటి!

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>