Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bigboss-season-4-who-support-whosc6dc87e6-a70b-4388-8c61-991c42fa1261-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bigboss-season-4-who-support-whosc6dc87e6-a70b-4388-8c61-991c42fa1261-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 లో ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. వారిలో ఎవరు ఎవరికి సపోర్ట్ అన్నది మాత్రం అర్ధం కాకుండా ఉంది. అభిజిత్, హారిక ఒకే జట్టు అనుకున్నా ఈమధ్య హారిక కూడా అభిజిత్ తో అంతగా టైం స్పెండ్ చేయట్లేదు. ఇక మరో పక్క అఖిల్, మోనాల్ ఒకరోజు గొడవ పడితే మరో రోజు కలుస్తున్నారు. వారిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్నది వారికైనా తెలుసో లేదోbigboss-season-4;abhijith;akhil akkineni;ram madhav;devineni avinash;bigboss;research and analysis wingబిగ్ బాస్ 4 : ఎవరికి ఎవరు.. ఉన్న ఏడుగురిలో ఇంత కన్ ఫ్యూజన్ ఏంటి..?బిగ్ బాస్ 4 : ఎవరికి ఎవరు.. ఉన్న ఏడుగురిలో ఇంత కన్ ఫ్యూజన్ ఏంటి..?bigboss-season-4;abhijith;akhil akkineni;ram madhav;devineni avinash;bigboss;research and analysis wingTue, 24 Nov 2020 23:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 లో ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. వారిలో ఎవరు ఎవరికి సపోర్ట్ అన్నది మాత్రం అర్ధం కాకుండా ఉంది. అభిజిత్, హారిక ఒకే జట్టు అనుకున్నా ఈమధ్య హారిక కూడా అభిజిత్ తో అంతగా టైం స్పెండ్ చేయట్లేదు. ఇక మరో పక్క అఖిల్, మోనాల్ ఒకరోజు గొడవ పడితే మరో రోజు కలుస్తున్నారు. వారిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్నది వారికైనా తెలుసో లేదో అన్నట్టుగా పరిస్థితి ఉంది.

సోహెల్ మాత్రం అందరితో కలివిడిగా ఉన్నా సరే అఖిల్ కే తన ఫుల్ సపోర్ట్ అంటున్నాడు. ఇక అవినాష్, అరియానాలు ఒకే జట్టుగా ఉన్నారు. అయితే అఖిల్ మీద కోపంతో అభిజిత్ కూడా అవినాష్, అరియానాలతో క్లోజ్ గా ఉంటున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4లో ఎవరికి ఎవరు అంటే ఆడియెన్స్ కు కూడా అర్ధం కాని ప్రశ్నగానే ఉంది. నామినేషన్స్ లో ఈ వారం నలుగురు ఉండగా వారిలో మోనాల్ ఈ వారం హౌజ్ నుండి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది.

ఇక అరియానా కూడా డేంజర్ జోన్ లో ఉన్నా కూడా అఖిల్, అవినాష్ లలో పెట్టిన ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ లో అవినాష్ కు హౌజ్ మేట్స్ లో మెజారిటీ ఓట్స్ రావడంతో అవినాష్ ఎవిక్షన్ ఫ్రీని గెలుచుకున్నాడు. ఈ ఎవిక్షన్ ఫ్రీ రెండు వారాల పాటు వ్యాలిడిటీ అని చెప్పాడు బిగ్ బాస్. ఇక ఈ వారం నలుగురిలో అఖిల్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడని చెప్పొచ్చు. హౌజ్ నుండి అఖిల్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.                                    
  


టక్కరి దొంగ ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే : దర్శకుడు జయంత్ షాకింగ్ స్టేట్మెంట్ ....!!

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>