MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/butta-bomma-song-creates-big-sensation-in-youtubeaddaaa22-4078-4c5b-98d9-08f1f9db0da0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/butta-bomma-song-creates-big-sensation-in-youtubeaddaaa22-4078-4c5b-98d9-08f1f9db0da0-415x250-IndiaHerald.jpgఈ ఏడాది మొదట్లో 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ లు. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను తిరగరాసి నాన్ బాహుబలి రికార్డ్స్‌ లో టాప్ ప్లేస్‌ లో నిలిచింది. అంతే కాదు విడుదలై నెలలు గడుస్తున్నా ఆ సినిమా రికార్డులకు బ్రేకుల్లేవా అన్నట్టు దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ లోని ''బుట్టబొమ్మ'' సాంగ్ టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దీంతో బన్నీ ఖాతాలో మరో రికార్డ్ చేరినట్లయింది. మొదటి నుంచే 'బుట్టబొమ్మ' పాట రికార్డుల మీద రtollywood;view;allu arjun;ramu;trivikram srinivas;tollywood;cinema;ala venkatapuram lo;bahubali;twitter;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloమరో భారీ రికార్డు బద్దలు కొట్టిన బుట్టబొమ్మమరో భారీ రికార్డు బద్దలు కొట్టిన బుట్టబొమ్మtollywood;view;allu arjun;ramu;trivikram srinivas;tollywood;cinema;ala venkatapuram lo;bahubali;twitter;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloTue, 24 Nov 2020 09:00:00 GMTఈ ఏడాది మొదట్లో 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ లు. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను తిరగరాసి నాన్ బాహుబలి రికార్డ్స్‌ లో టాప్ ప్లేస్‌ లో నిలిచింది. అంతే కాదు విడుదలై నెలలు గడుస్తున్నా ఆ సినిమా రికార్డులకు బ్రేకుల్లేవా అన్నట్టు దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ లోని ''బుట్టబొమ్మ'' సాంగ్ టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

  

దీంతో బన్నీ ఖాతాలో మరో రికార్డ్ చేరినట్లయింది. మొదటి నుంచే 'బుట్టబొమ్మ' పాట రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇక యూ ట్యూబ్‌ లో ఈ పాటకు ఇప్పటికీ భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటగా 'బుట్టబొమ్మ' సాంగ్ రికార్డు క్రియేట్ చేసిన సాగతీ తెలిసిందే. అలానే ఆ మధ్య 2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన తొలి తెలుగు వీడియో సాంగ్‌ గా కూడా మరో రికార్డు నెలకొల్పింది.

  

" style="height: 929px;">

ఇక తాజాగా ఈ పాట 450 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ పాట 400 మిలియన్ల వ్యూస్‌ సాధించినట్లుగా చెబుతూ ఈ సినిమాని నిర్మించిన హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ సంస్థ ఓ పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఈ ఒక్క పాట మాత్రమే కాక 'సామజవరగమన', 'రాములో రాముల' పాటలు సైతం మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈరోజుకీ అల వైకుంఠపురములో ఆల్బమ్‌ కి వస్తున్న ఈ రెస్పాన్స్ చూస్తుంటే మరిన్ని రికార్డ్స్ సొంతం చేసుకోవడం ఖాయం అనిపిస్తోంది.

 




పేటీఎం అదిరిపోయే శుభవార్త.. లక్ష వరకు రుణం.. అతి తక్కువ వడ్డీ..?

ఏపీకి సీఎం.. జగనా లేక ఆయనా..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>