Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-serious-on-biggboss-season-leaks5a49513d-a0e2-4dce-8104-43c84b9ddd35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-serious-on-biggboss-season-leaks5a49513d-a0e2-4dce-8104-43c84b9ddd35-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో లీకులు పెద్దగా బయటకు రాలేదు కాని ఇప్పుడు షో నుండి చాలా లీక్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది ముందురోజే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దాంతో షో అంత ఆసక్తికరంగా అనిపించడం లేదు. ఎలిమినేట్ అయ్యే కంటెస్టంట్ ఎవరో తెలిస్తే ఇక అంత కిక్ ఏముంటుంది చెప్పండి.nagarjuna;nagarjuna akkineni;annapurna;lasya;hyderabad;bigboss;kickబిగ్ బాస్ లీకులపై నాగార్జున సీరియస్..!బిగ్ బాస్ లీకులపై నాగార్జున సీరియస్..!nagarjuna;nagarjuna akkineni;annapurna;lasya;hyderabad;bigboss;kickTue, 24 Nov 2020 17:02:24 GMTబిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో లీకులు పెద్దగా బయటకు రాలేదు కాని ఇప్పుడు షో నుండి చాలా లీక్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది ముందురోజే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దాంతో షో అంత ఆసక్తికరంగా అనిపించడం లేదు. ఎలిమినేట్ అయ్యే కంటెస్టంట్ ఎవరో తెలిస్తే ఇక అంత కిక్ ఏముంటుంది చెప్పండి. బిగ్ బాస్ సీజన్ 1 పూణేలో జరిగింది కాబట్టి అక్కడ నుండి ఎలాంటి లీక్స్ రాలేదు.

అంతేకాదు ఆ సీజన్ నెక్స్ట్ ఏం జరుతుతుందో అని చాలా ఎక్సయిటింగ్ గా అనిపిఉంచింది. ఇక సీజన్ 2 నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సెట్ వేయడం అక్కడే షో నడిపిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో సెట్ వేయడం వల్ల హౌజ్ మేట్స్ కు అదేదో వెకేషన్ కు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అంతేకాదు అక్కడ పనిచేసే టీం మెంబర్స్ కొందరు బయటకు లీకులు పంపుతున్నారు. షో టెలికాస్ట్ టైం కు మజా లేకుండా చేస్తున్నారు.

అయితే ఈ లీక్స్ పై హోస్ట్ నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. లీకులు జరుగకుండా చూస్తేనే తను షో కొనసాగిస్తానని లేకపోతే ఆపేస్తానని చెప్పారట. అందుకే ఇక రాబోయే వారాల్లో ఎలిమినేషన్ ప్రాసెస్ లీక్స్ లేకుండా చేస్తున్నారు. ఈ వారం లాస్య ఎలిమినేట్ అవుతుంది అన్నద్ ముందు రోజే తెలిసిపోయింది అలా లీకైతే షో మీద ఆడియెన్స్ కు ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది.                                                                           




హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరినీళ్లలా మారుస్తామన్నారే ఏమైంది?: ఉత్తమ్

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!

'కే‌సి‌ఆర్' ను పొగడ్తలతో ముంచిన 'మహేష్ బాబు'..!!

అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>