Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sujith915d8ffe-5dee-433a-8c20-55afffcdb379-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sujith915d8ffe-5dee-433a-8c20-55afffcdb379-415x250-IndiaHerald.jpgరన్ రాజా రన్ సినిమాతో డైరక్టర్ గా తన సత్తా చాటిన సుజిత్ తన సెకండ్ మూవీనే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. బాహుబలి తర్వాత స్టార్ డైరక్టర్స్ నుండి ఆఫర్లు వచ్చినా సుజిత్ తో సాహో సినిమా చేశాడు ప్రభాస్. అయితే సాహో బాలీవుడ్ ఆడియెన్స్ కు నచ్చినా మన ప్రేక్షకులు మాత్రం పెదవివిరిచారు. డైరక్టర్ సుజిత్ టేకింగ్ పరంగా ఓకే కాని కథ ఇంకాస్త బాగా రాసుకుని ఉండాల్సిందని అన్నారు. sujith;chiranjeevi;prabhas;sharwanand;raja;sujeeth;bollywood;cinema;bahubali;saaho;remake;hero;v creations;uv creations;vసాహో సుజిత్.. వారితోనే మూడవ సినిమా..!సాహో సుజిత్.. వారితోనే మూడవ సినిమా..!sujith;chiranjeevi;prabhas;sharwanand;raja;sujeeth;bollywood;cinema;bahubali;saaho;remake;hero;v creations;uv creations;vTue, 24 Nov 2020 16:00:00 GMTరాజా రన్ సినిమాతో డైరక్టర్ గా తన సత్తా చాటిన సుజిత్ తన సెకండ్ మూవీనే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. బాహుబలి తర్వాత స్టార్ డైరక్టర్స్ నుండి ఆఫర్లు వచ్చినా సుజిత్ తో సాహో సినిమా చేశాడు ప్రభాస్. అయితే సాహో బాలీవుడ్ ఆడియెన్స్ కు నచ్చినా మన ప్రేక్షకులు మాత్రం పెదవివిరిచారు. డైరక్టర్ సుజిత్ టేకింగ్ పరంగా ఓకే కాని కథ ఇంకాస్త బాగా రాసుకుని ఉండాల్సిందని అన్నారు.

ఇదిలాఉంటే సాహో తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న సుజిత్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని అన్నారు. కాని ఆ రీమేక్ బాధ్యతల నుండి సుజిత్ తప్పుకున్నాడు. కారణాలు ఏంటన్నది తెలియదు కాని సుజిత్ చిరు ఆఫర్ వదులుకోవాల్సి వచ్చింది. అయితే సుజిత్ కు మరళ యువి క్రియేషన్స్ వారే అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. తన మొదటి సినిమా హీరో శర్వానంద్ తోనే సుజిత్ థర్డ్ మూవీ ఉంటుందని అంటున్నారు.

రన్ రాజా రన్ సినిమా సూపర్ హిట్ కాగా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మరి సాహోతో నిరాశపరచడంతో సుజిత్ ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడట ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అవగా త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. సుజిత్ చేసిన రెండు సినిమాలు యువి బ్యానర్ లోనే రాగా ఈ మూడవ సినిమా కూడా వారికే చేస్తున్నాడు.                                                                               




మీరు అలా చేస్తే మేము డ్యాన్స్ కూడా చేస్తాం - కేటీఆర్

అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!

విశాఖ వైసీపీలో ఫోటోల చిచ్చు

అప్పుడు ఎందుకు ఇవ్వలేదు...? ఇప్పుడు ఎందుకు ఇస్తారు కేసీఆర్...?

వైసీపీలో తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే, ఎంపీ విభేదాలు!

గర్భవతి తో సహజీవనం... తేడా రావడంతో ఆమె ప్రాణం పోయింది..??

కోహ్లీ లేకపోతే కష్టమే.. కానీ.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>