BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-decision-to-decide-trs-victory-in-ghmc-electionsa94a4b16-281f-45f9-89a9-7485f3aafe24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-decision-to-decide-trs-victory-in-ghmc-electionsa94a4b16-281f-45f9-89a9-7485f3aafe24-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో బెంగళూర్ ఎంపీ తేజస్వి సూర్య వరుసగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ లో అవినీతి రాజ్యం ఎలుతుంది....అభివృద్ధి కుంటుపడింది అని ఆయన మండిపడ్డారు. కమిషన్లు దండుకొని ఒక కుటుంబం మాత్రం బాగుపడింది అని విమర్శించారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో నగరం లో చేసిన అభివృద్ధి ఏమి లేదు అన్నారు. కేవలం తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం బాగుపడింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. tejaswai surya,bjp,trs,kcr,ts;kcr;surya sivakumar;hyderabad;bharatiya janata party;tejasvi surya;telangana;mp;bengaluru 1;yuva;hindusకేసీఆర్ సర్కార్ ని టార్గెట్ చేసిన యువ ఎంపీకేసీఆర్ సర్కార్ ని టార్గెట్ చేసిన యువ ఎంపీtejaswai surya,bjp,trs,kcr,ts;kcr;surya sivakumar;hyderabad;bharatiya janata party;tejasvi surya;telangana;mp;bengaluru 1;yuva;hindusTue, 24 Nov 2020 11:01:08 GMTహైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో బెంగళూర్ ఎంపీ తేజస్వి సూర్య వరుసగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ లో అవినీతి రాజ్యం ఏలుతుంది....అభివృద్ధి కుంటుపడింది అని ఆయన మండిపడ్డారు. కమిషన్లు దండుకొని ఒక కుటుంబం మాత్రం బాగుపడింది అని విమర్శించారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో  నగరం లో చేసిన అభివృద్ధి ఏమి లేదు అన్నారు. కేవలం తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం బాగుపడింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

అందరూ కలిసి కుటుంబ పాలనను తరిమి కొట్టాలి అని కోరారు. హైద్రాబాద్ నగరం మాది అంటున్నాడు ఒవైసీ... ఇది ఒవైసీ ది కాదు మన హిందువులదని నిరూపిద్దాం అన్నారు. భాగ్యనరాన్ని పూర్వస్థితి కి తీసుకువద్దాం అని వ్యాఖ్యలు చేసారు. బీజేపీ ని గెలిపించండి... నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాలనంత నగరం వైపు చూస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. నగరంలో కూడా బీజేపీ బలపడుతుంది అని ఆయన అన్నారు.


ఏపీలో కొత్త మతం వచ్చిందా...? ప్రభుత్వ సర్వేలో ఏముంది...?

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!

డబ్బే డబ్బు : ఆచితూచి అడుగులు వేయవలసిన సమయంలో స్టాక్ మార్కెట్ !

గుడ్ న్యూస్ : ఇక సిమ్ లేకుండానే కాల్ మాట్లాడొచ్చు..?

ఎంఐ ఫోన్లు కొనాలనుకుంటన్నారా? ఇది ఒకసారి చూడండి..

బీజేపీ టంగ్ స్లిప్...ఆ ఓట్లు గల్లంతే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>