MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babus-opinion-about-directors18517643-50ae-47be-a3a8-7fe67f1b22ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babus-opinion-about-directors18517643-50ae-47be-a3a8-7fe67f1b22ad-415x250-IndiaHerald.jpgప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ల మ్యాటర్లో క్లారిటీతో లేడా అనిపిస్తుంది. ముందుగా అనుకున్న డైరెక్టర్ ను కరెక్ట్ టైమ్ వచ్చేసరికి వద్దనుకుంటున్నాడు.ఇప్పటికే ఇలా ముగ్గురు, నలుగురి దర్శకుల విషయంలో జరగడంతో ...ప్రిన్స్ కన్ఫ్యూజన్ టాపిక్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. mahesh babus opinion about directors;mahesh;kumaar;prince;sukumar;trivikram srinivas;tollywood;cinema;directorడైరెక్టర్ల విషయంలో మహేశ్ బాబు అభిప్రాయం..!డైరెక్టర్ల విషయంలో మహేశ్ బాబు అభిప్రాయం..!mahesh babus opinion about directors;mahesh;kumaar;prince;sukumar;trivikram srinivas;tollywood;cinema;directorTue, 24 Nov 2020 21:00:00 GMTప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ల మ్యాటర్లో  క్లారిటీతో లేడా అనిపిస్తుంది. ముందుగా అనుకున్న డైరెక్టర్ ను కరెక్ట్ టైమ్ వచ్చేసరికి వద్దనుకుంటున్నాడు.ఇప్పటికే ఇలా ముగ్గురు, నలుగురి దర్శకుల విషయంలో జరగడంతో ...ప్రిన్స్ కన్ఫ్యూజన్ టాపిక్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

టాలీవుడ్ టాప్ హీరోలు కంటెంట్ మ్యాటర్ లో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు.అవతల దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా చూడడం లేదు.మొహమాటంతో  మూవీ చేస్తే మైలేజ్ పోతుందనే భయాన్ని మన హీరోలు ఎప్పుడో గుర్తించారు.అందుకే ఏం చేసినా ఆచితూచి అడుగులు వేయాలని చూస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ముందుగా అనుకున్న దర్శకులను లాస్ట్ మినిట్ డ్రాప్ చేసుకుంటున్నారు.దీంతో టాలీవుడ్ హీరోలలో ఎవరెవరు ఏయే దర్శకుడిని సైడ్ చేస్తుంది అనే విషయంపై సీరియస్ గానే
డిస్కషన్ నడుస్తుంది.

హీరోలను సైడ్ చేస్తున్న టాప్ హీరోలలో అదేంటో అందరికీ మహేషే కనిపిస్తున్నాడు.చిరు,చెర్రీలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నప్పటికీ ప్రిన్స్ భాగా హైలెట్ అవుతున్నాడు.గత కొన్నేళ్లుగా మహేష్ ముందుగా చేద్దామనుకున్న దర్శకుడిని లాస్ట్ మినిట్లో వదులుకుంటున్నాడు.దీనికి రీజన్స్ గా కథ మ్యాటర్లో కన్విన్స్ కాకపోవడమే అని తెలుస్తుంది.అస్సలు లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు.సుకుమార్ తో మొదలైన ఈ కన్ఫ్యూజన్ గోల ఇప్పుడు చేద్దామనుకుంటున్న డైరెక్టర్స్ మ్యాటర్లోను వినిపిస్తుంది.

 సర్కారువారిపాట తర్వాత మహేష్ కశ్చితంగా రాజమౌళితో ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు.కాని అది లేదని తెలిసిపోయింది.ఇక వంశీపైడిపల్లితో ఆల్మోస్ట్ కన్ఫామ్ అని స్టోరీ కూడా ఓకే అయిపోయినట్లు వార్తలు వచ్చాయి.కట్ చేస్తే ఇప్పుడు అది కూడా లేదన్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి.ఇది చాలదన్నట్లు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు లైన్లోకొచ్చాడు.ఐతే జనవరికి అది కూడా ఎంతవరకు ఉంటుందో తెలియని పరిస్థితి.ఈ గ్యాప్ లో మరో దర్శకుడు వచ్చి ప్రిన్స్ డెసిషన్ ను మార్చినా మార్చవచ్చు. మరి ఈ క్లారిటీ లేని డెసిషన్స్  ను మహేష్ ఇంకా ఎంతకాలం కొనసాగిస్తాడో చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


కాంగ్రెస్ విఫల ప్రయత్నాలు.. బలపడేనా..?

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>