BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-schools-and-colleges-in-ap-from-tomorrow4a5e9713-9045-47f6-9867-0ef51185ff7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-schools-and-colleges-in-ap-from-tomorrow4a5e9713-9045-47f6-9867-0ef51185ff7b-415x250-IndiaHerald.jpgహిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను తిరిగి ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలు సంవత్సరం చివరి వరకు మూసివేయాలని నిర్ణయించారు. కోవిడ్ -19 కేసులు ఎక్కువగా పెరగడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. హిమాచల్‌ లో, డిసెంబర్ 15 వరకు సిమ్లా, మండి, కాంగ్రా మరియు కులు జిల్లాల్లో రాత్రి 8 నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను తిరిగి ప్రవేశపెట్టారు. రాబోయే మూడు వారాల పాటు బస్సుల్లో ఆక్యుపెన్సీ మరియు ప్రభుత్వ కార్యాలయాలకు హాజరు పరిమితం చేసారు. నవంబర్ 2 schools;himachal pradesh;bus;december;november;kangraడిసెంబర్ 31 వరకు స్కూల్స్ బంద్, కేబినేట్ నిర్ణయండిసెంబర్ 31 వరకు స్కూల్స్ బంద్, కేబినేట్ నిర్ణయంschools;himachal pradesh;bus;december;november;kangraTue, 24 Nov 2020 09:40:00 GMTహిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను తిరిగి ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలు సంవత్సరం చివరి వరకు మూసివేయాలని నిర్ణయించారు. కోవిడ్ -19 కేసులు ఎక్కువగా పెరగడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. హిమాచల్‌ లో, డిసెంబర్ 15 వరకు సిమ్లా, మండి, కాంగ్రా మరియు కులు జిల్లాల్లో రాత్రి 8 నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను తిరిగి ప్రవేశపెట్టారు.

రాబోయే మూడు వారాల పాటు బస్సుల్లో ఆక్యుపెన్సీ మరియు ప్రభుత్వ కార్యాలయాలకు హాజరు పరిమితం చేసారు. నవంబర్ 2 న, రాష్ట్రంలోని పాఠశాలలు 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం తిరిగి తెరవడానికి అనుమతించారు. కాని కేసుల పెరుగుదల కారణంగా నవంబర్ 11 నుండి 25 వరకు అవి మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ డిసెంబర్ 31 వరకు మూసివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.


ఏపీలో కీలక చట్టాలకు సవరణలు, గవర్నర్ గ్రీన్ సిగ్నల్

బీజేపీ టంగ్ స్లిప్...ఆ ఓట్లు గల్లంతే...?

టిక్ టాక్ నయా సంచలనం.. హాలీవుడ్ హీరోలను దాటేసిన చిన్నది!

డిసెంబర్ 1 తరువాత రైళ్లన్నీ బంద్.. తేల్చేసిన కేంద్రం..?

పేటీఎం అదిరిపోయే శుభవార్త.. లక్ష వరకు రుణం.. అతి తక్కువ వడ్డీ..?

ఏపీకి సీఎం.. జగనా లేక ఆయనా..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>