PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dubai-king-wife-illegal-relationship5855113e-dde7-4730-bf1d-3138dfb3e2d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dubai-king-wife-illegal-relationship5855113e-dde7-4730-bf1d-3138dfb3e2d2-415x250-IndiaHerald.jpgదుబాయ్‌ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్ల నుండి బాడీగార్డు రస్సెల్‌ ఫ్లవర్స్‌తో అక్రమ సంబంధం నడుపుతోందని సమాచారం. వీరి సంబంధం గురించి ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా ఉంచడం కోసం అతడికి 1.2 మిలియన్‌ డాలర్ల నగదు అంటే మన లెక్క లో ఏకంగా రూ. 8,88,59,400.dubai king wife illegal relationship;rani;media;husband;wife;dubai;bodyguardబాడీగార్డ్ తో అక్రమ సంబంధానికి 9 కోట్లు ఇచ్చిన దుబాయ్ రాణి...!బాడీగార్డ్ తో అక్రమ సంబంధానికి 9 కోట్లు ఇచ్చిన దుబాయ్ రాణి...!dubai king wife illegal relationship;rani;media;husband;wife;dubai;bodyguardTue, 24 Nov 2020 11:00:00 GMTదుబాయ్ కి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం  హాట్ టాపిక్ గా మారింది.  దుబాయ్‌ పాలకుడి భార్య ఆమె బాడీగార్డుతో అక్రమ సంబంధం పెట్టుకుందట... అయితే వీరి మధ్య ఏమైందో ఏమో కానీ, ఈ విషయం  గురించి బయటకు తెలియకుండా, వారి అక్రమ సంబంధం గురించి మాట్లాడకుండా ఉండటానికి అతడికి భారీ ఎత్తున సొమ్ము.. దాంతోపాటు ఖరీదైన బహుమతులు ఇచ్చిందనే వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వార్త విన్న వారు కూడా ఎంతైనా దుబాయ్ పాలకుడు భార్య కదా... డబ్బు ఆమెకు లెక్క ఏంటి... ఇచ్చే ఉంటుంది అనుకుంటున్నారు.

మెయిల్‌ ఆన్‌లైన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్ల నుండి బాడీగార్డు రస్సెల్‌ ఫ్లవర్స్‌తో అక్రమ సంబంధం నడుపుతోందని సమాచారం. వీరి సంబంధం గురించి ఎవరికీ  అనుమానం రాకుండా రహస్యంగా ఉంచడం కోసం అతడికి  1.2 మిలియన్‌ డాలర్ల నగదు అంటే మన లెక్క లో ఏకంగా రూ. 8,88,59,400. అంతేకాదు అతడికి బహుమతిగా 12 వేల డాలర్ల విలువైన వాచ్‌, అరుదైన షాట్‌గాన్‌ ఇచ్చినట్లు మెయిల్‌ ఆన్‌లైన్‌ వెల్లడించింది. అంతేకాదు వీరి అక్రమ సంబంధం గురించి రస్సెల్‌ భార్య మాట్లాడడం సంచలనంగా మారింది.

ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.... మా పాలకుడి భార్య ‘హయా నా భర్తకు డబ్బు ఆశ చూపించి.. ఖరీదైన బహుమతులు ఇచ్చి ఆయన్ని వశపరచుకుంది.. తనని ఆమె దగ్గరే  ఉండేలా చూసుకుంది’ అని... తనని తన భర్త సరిగా పట్టించుకోవడం లేదని... బాధను వ్యక్తం చేసింది. వీరిద్దరి బంధం గురించి ఆమెకు అర్థం కావడంతో.... రస్సెల్‌ భార్య తీవ్ర మనస్థాపానికి గురైందని.. వారి నాలుగేళ్ల వివాహ బంధాన్ని పూర్తిగా తెగతెంపులు చేసుకునేందుకు సిద్దమయ్యిందని మెయిల్‌ ఆన్‌లైన్‌ వెల్లడించింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తోంది.


ఏపీలో కొత్త మతం వచ్చిందా...? ప్రభుత్వ సర్వేలో ఏముంది...?

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!

డబ్బే డబ్బు : ఆచితూచి అడుగులు వేయవలసిన సమయంలో స్టాక్ మార్కెట్ !

గుడ్ న్యూస్ : ఇక సిమ్ లేకుండానే కాల్ మాట్లాడొచ్చు..?

ఎంఐ ఫోన్లు కొనాలనుకుంటన్నారా? ఇది ఒకసారి చూడండి..

బీజేపీ టంగ్ స్లిప్...ఆ ఓట్లు గల్లంతే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>