MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasenaf90b3248-24b3-4c6d-96a4-f7ce68d968f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/janasenaf90b3248-24b3-4c6d-96a4-f7ce68d968f8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మొత్తం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. వాస్తవానికి రెండున్నరేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాని అనంతరం తన రాజకీయ జీవితంలో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు వకీల్ సాబ్ సినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారుpawan kalyan;nidhi agarwal;women;pawan;nidhhi agerwal;prakash raj;shruti haasan;anjali;bhama;jeevitha rajaseskhar;kalyan;krish;nidhi;pawan kalyan;raj;shankar;srinivas;surya sivakumar;thaman s;trivikram srinivas;apherald;tollywood;cinema;media;ismart shankar;thief;heroine;nivetha thomas;success;posters;agnyaathavaasi;donga;dil;mega surya productionsపవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ భామ ఫిక్స్ ..... ఏ సినిమాలో అంటే ...??పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ భామ ఫిక్స్ ..... ఏ సినిమాలో అంటే ...??pawan kalyan;nidhi agarwal;women;pawan;nidhhi agerwal;prakash raj;shruti haasan;anjali;bhama;jeevitha rajaseskhar;kalyan;krish;nidhi;pawan kalyan;raj;shankar;srinivas;surya sivakumar;thaman s;trivikram srinivas;apherald;tollywood;cinema;media;ismart shankar;thief;heroine;nivetha thomas;success;posters;agnyaathavaasi;donga;dil;mega surya productionsTue, 24 Nov 2020 20:01:38 GMTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మొత్తం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. వాస్తవానికి రెండున్నరేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాని అనంతరం తన రాజకీయ జీవితంలో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు వకీల్ సాబ్ సినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
అతి త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతోన్న ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ అంజలి ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా పవన్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. తమన్ సంగీతాన్ని పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అలానే మగువ మగువ అనే సాంగ్ రెండూ కూడా ప్రేక్షకుల అభిమానుల నుంచి మంచి స్పందన రాబట్టాయి. ఇక మరోవైపు దీంతోపాటు తెరకెక్కుతున్న క్రిష్ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ గా కనిపించనున్నట్లు టాక్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ ఏ ఎమ్ రత్నం నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడి గా ఎవరు నటిస్తారు అనే విషయమై కొద్ది రోజులుగా పలువురు హీరోయిన్ల పేర్లు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్న నిధి అగర్వాల్ ఎంపికైనట్టు సమాచారం. ఇటీవల నిధి ని కలిసిన దర్శకుడు క్రిష్ ఆమెకు ఈ సినిమా కథతో పాటు తన పాత్రను వివరించడం అలానే ఒక్కసారిగా పవర్ స్టార్ పక్కన ఛాన్స్ రావడంతో ఆమె వెంటనే తన కాల్షీట్స్ కేటాయించడం జరిగిపోయిందని అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్త నిజమే అయితే మాత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే అంటున్నారు విశ్లేషకులు....!!




తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!

'కే‌సి‌ఆర్' ను పొగడ్తలతో ముంచిన 'మహేష్ బాబు'..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>