MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/latest-movie-gossips97083ce8-3172-4ba5-ab72-1e588dbcba2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/latest-movie-gossips97083ce8-3172-4ba5-ab72-1e588dbcba2f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ .ఆయన ఒక్క తెలుగు లోనే కాక ఇండియా మొత్తం అబిమానులను సంపాదించుకున్నాడు.ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా భారీ బర్జెట్ సినిమాలే.ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ బడ్జెట్ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారుlatest movie gossips;prabhas;aly khan;bhushan kumar;kumaar;saif ali khan;ali;ramu;india;bollywood;cinema;huzur nagar;hero;letter;chitram"ఆదిపురూష్"లో లక్ష్మణ పాత్రలో మెరిసే హీరో ఎవరో..??"ఆదిపురూష్"లో లక్ష్మణ పాత్రలో మెరిసే హీరో ఎవరో..??latest movie gossips;prabhas;aly khan;bhushan kumar;kumaar;saif ali khan;ali;ramu;india;bollywood;cinema;huzur nagar;hero;letter;chitramTue, 24 Nov 2020 21:00:00 GMTప్రస్తుతం ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్ .ఆయన ఒక్క తెలుగు లోనే కాక ఇండియా మొత్తం అబిమానులను సంపాదించుకున్నాడు.ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా భారీ బర్జెట్ సినిమాలే.ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ బడ్జెట్ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అలాగే ఈ చిత్రం ప్రభాస్ రాముని పాత్రలో కనిపిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో కనిపించడం కన్ఫర్మ్ అయ్యింది.ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కల మిగతా కీలక పాత్రలకు సంబంధించి గత కొన్నాళ్ల నుంచి గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.రామాయణం లో అత్యంత కీలకమైన పాత్ర లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణ పాత్ర కు సంబందించి రకరకాల చర్చలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.

 దాని ప్రకారం ఈ సినిమా లోని లక్ష్మణ పాత్రకు గాను చిత్ర యూనిట్ స్పెషల్ ప్లానింగ్స్ లో ఏమీ లేనట్టు తెలుస్తుంది.అయితే బాలీవుడ్ నుంచి ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడిని ఈ రోల్ కోసం ఎంపిక చెయ్యనున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ కీలక పాత్రకు గాను మేకర్స్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఇండియాలోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే 2022 ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


కాంగ్రెస్ విఫల ప్రయత్నాలు.. బలపడేనా..?

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

తమిళ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన రష్మీక మందన్న..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>