CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/cooking03c56248-76d6-40b3-ae14-63acc1eb909c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/cooking03c56248-76d6-40b3-ae14-63acc1eb909c-415x250-IndiaHerald.jpgపైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక పైనాపిల్ తినటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారు. పైనాపిల్ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఆ రుచికరమైన పైనాపిల్ పచ్చడిని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి... కావాల్సిన పదార్ధాలు... 1 కోయబడినవి అనసపండు.... 2 టీ స్పూన్ సెనగ పప్పు 2 టీ స్పూన్ మినపప్పు 1/4 టీ స్పూన్ మెంతులు 1 చిటికెడు పసుపు 5 చేతి నిండా కరివేపాకు 1/4 కప్ తురిమిన 1/4 కప్ తాజాగా రుబ్బినవి కొబ్బరి పొడి 5 గ్రాములు చింత పండు 2 టీ స్పూన్ బెల్లం పొడి 8 ఎండు మిరపcooking;chapati;india;mirchi;oil;tamarind;letter;dried red chillies;mixie;hingరుచికరమైన పైనాపిల్ పచ్చడి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...రుచికరమైన పైనాపిల్ పచ్చడి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...cooking;chapati;india;mirchi;oil;tamarind;letter;dried red chillies;mixie;hingTue, 24 Nov 2020 12:00:00 GMT

పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒక పైనాపిల్ తినటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారు. పైనాపిల్ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఆ రుచికరమైన పైనాపిల్ పచ్చడిని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...


కావాల్సిన పదార్ధాలు...

  • ఒక  కోయబడిన అనసపండు....
  • 2 టీ స్పూన్ సెనగ పప్పు
  • 2 టీ స్పూన్ మినపప్పు
  • 1/4 టీ స్పూన్ మెంతులు
  • 1 చిటికెడు పసుపు
  • 5 చేతి నిండా కరివేపాకు
  • 1/4 కప్ తురిమిన 
  • 1/4 కప్ తాజాగా రుబ్బినవి కొబ్బరి పొడి
  • 5 గ్రాములు చింత పండు
  • 2 టీ స్పూన్ బెల్లం పొడి
  • 8 ఎండు మిరపకాయలు
  • 1 టీ స్పూన్ ఆవాల విత్తనాలు
  • 1 టీ స్పూన్ రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
  • అవసరాన్ని బట్టి ఉప్పు


  • పైనాపిల్ పచ్చడి తయారు  చేయు విధానం..
ముందు గాఓ గిన్నెలో నీరు తీసుకుని అందులో పైనాపిల్ ముక్కలు వేసి 15 నిషాల పాటు ఉడికించండి.ఇప్పుడు మరో గిన్నెలో శనగపప్పు, మినపప్పు, మెంతులు వేసి దోరగా వేయించాలి. అందులోనే ఎండుమిర్చి వేసి మరికాసేపు వేయించాలి.ఇలా వేయించిన పప్పులను మిక్సీ జార్‌లో వేసి అందులోనే కొబ్బరిపొడి, కొబ్బరి తురుము, నానబెట్టిన చింతపండుని కూడా వేసి మెత్తని పేస్ట్‌‌లా చేయాలి.ఇప్పుడు మరో పాన్‌లో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.ఇందులోనే పైనాపిల్ మిశ్రమాన్ని వేయాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా నీరు వేసి ఉడికించండి..ఇలా తయారైన పైనాపిల్ పచ్చడిని చపాతీ, అన్నంలో తింటే చాలా బాగుంటుంది.ఇలాంటి మరెన్నో వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్ట్ కి జగన్...?

ఏపీ స్కూళ్లలో ప్రైమరీ సెక్షన్ లేనట్టేనా..?

ఆర్ ఆర్ ఆర్ కోసం అమీర్ ఖాన్.. జక్కన్న ప్లాన్ అదిరింది !

ఆ పొరబాటు.. కరోనా టీకా పవర్ పెంచింది?

సినిమా షూటింగ్ సిబ్బందిపై శ్రుతి హాసన్ ఫైర్.. షూటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చిన నటి!

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>