Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politicalebd8ce3a-8ab0-4c0b-80bb-86d9b30c8a7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politicalebd8ce3a-8ab0-4c0b-80bb-86d9b30c8a7f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పాకిస్థాన్ విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుంది భారత్. ఓ వైపు భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడికక్కడ మట్టు పెట్టడంతో పాటు పాకిస్తాన్ సైనికులు ఏమాత్రం సరిహద్దులతో తోక జోడించినా కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపడంతో ఏకంగా పాకిస్తాన్ సరిహద్దు లోకి ఐదు కిలోమీటర్లు లోపలికి దూసుకు వెళ్ళిన భారత సైన్యం ఎడతెరిపి లేకుండా కాల్పులు జరపడంతో పాకిస్తాన్ వణికిపోయింది. అయితే భారత్లో విధ్వmodi;view;modi;imran khan;india;pakistan;saudi arabia;jammu and kashmir - srinagar/jammu;governmentమోడీ బలే వ్యూహం.. కాశ్మీర్ కి సౌదీ మద్దతు.. ఇమ్రాన్ కి ఊహించని షాక్..?మోడీ బలే వ్యూహం.. కాశ్మీర్ కి సౌదీ మద్దతు.. ఇమ్రాన్ కి ఊహించని షాక్..?modi;view;modi;imran khan;india;pakistan;saudi arabia;jammu and kashmir - srinagar/jammu;governmentTue, 24 Nov 2020 04:00:00 GMTపాకిస్థాన్  విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుంది భారత్. ఓ వైపు భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను గుర్తించి ఎక్కడికక్కడ మట్టు పెట్టడంతో పాటు పాకిస్తాన్ సైనికులు ఏమాత్రం సరిహద్దులతో తోక జోడించినా  కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపడంతో ఏకంగా పాకిస్తాన్ సరిహద్దు లోకి ఐదు కిలోమీటర్లు లోపలికి దూసుకు వెళ్ళిన భారత సైన్యం ఎడతెరిపి లేకుండా కాల్పులు జరపడంతో పాకిస్తాన్ వణికిపోయింది. అయితే భారత్లో విధ్వంసం సృష్టించి ఆనంద పడాలి అనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్కు భారత దీటుగా బదులిస్తోంది.




 అదేసమయంలో ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న కొన్ని ప్రాంతాల ప్రజల నుంచి కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది అనే విషయం తెలిసిందే. రోజురోజుకు ఉద్యమాలు  పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అదే సమయంలో పాకిస్థాన్కు సహాయం చేసే అన్ని దేశాలు కూడా దూరమవుతాయి. పాకిస్తాన్ వ్యవహార శైలితో కష్ట కాలంలో ఆర్థిక సహాయాన్ని అందించే సౌదీ అరేబియా కూడా పూర్తిగా దూరమైపోయింది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న భారత్  తమ వ్యూహాలకు మరింత పదును పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ సౌదీ అరేబియా ఎంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సౌదీ అరేబియా తో సరికొత్త సంప్రదింపులను భారత జరుపుతున్నట్లు ప్రస్తుతం వాదన వినిపిస్తోంది. కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం అని గుర్తిస్తూ.. పాక్  ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కు అప్పగించాలి అని సౌదీ అరేబియా డిమాండ్ చేసే విధంగా లేదా భారత్.. పిఓకే ని భారత్ లో కలుపుకొంటూ విడుదల చేసిన మ్యాప్ కి మద్దతు పలికే  విధంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సౌదీ అరేబియా ఇలా మద్దతు ప్రకటిస్తే అరబ్ దేశాలన్నీ మద్దతు చేయనున్నాయి.


తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!

కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా హై రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సుకుమార్, విజయ్ దేవరకొండ.. ఎన్ని కోట్లో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>