TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/abhijith-secrets-bayatapettina-mehaboob-nijamganad4bdf0b9-2323-49c7-86d7-b2bb4e1592eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/abhijith-secrets-bayatapettina-mehaboob-nijamganad4bdf0b9-2323-49c7-86d7-b2bb4e1592eb-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు ఏదోక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు..ఆన్ కెమెరా ఆఫ్ కెమెరాలు ఎలా ఉంటాయో ప్రజలకు చెప్తూ వస్తారు.. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మెహబూబ్ కూడా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందులో భాగంగా సంచలన నిజాలను బయట పెట్టారు. మాములుగా మెహబూబ్ సోహెల్ మంచి ఫ్రెండ్స్.. ఈ టాస్క్ లో అయిన కూడా ఇద్దరు కలిసి చేసేవారు.. ఇప్పుడు పాపం సొహెల్ ఒంటరి వాడయ్యాడు.. ప్రతి టాస్క్ లో వెనకడుగు వేస్తున్నారు.. bigg boss 4;abhijith;bigboss;protiens;winner;winner1;house;protein;nijam;nirbayaఅభిజిత్ సీక్రెట్స్ ను బయట పెట్టిన మెహబూబ్.. నిజంగానా..!!అభిజిత్ సీక్రెట్స్ ను బయట పెట్టిన మెహబూబ్.. నిజంగానా..!!bigg boss 4;abhijith;bigboss;protiens;winner;winner1;house;protein;nijam;nirbayaTue, 24 Nov 2020 02:00:00 GMTబిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు ఏదోక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు..ఆన్ కెమెరా ఆఫ్ కెమెరాలు ఎలా ఉంటాయో ప్రజలకు చెప్తూ వస్తారు.. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మెహబూబ్ కూడా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందులో భాగంగా సంచలన నిజాలను బయట పెట్టారు. మాములుగా మెహబూబ్ సోహెల్ మంచి ఫ్రెండ్స్.. ఈ టాస్క్ లో అయిన కూడా ఇద్దరు కలిసి చేసేవారు.. ఇప్పుడు పాపం సొహెల్ ఒంటరి వాడయ్యాడు.. ప్రతి టాస్క్ లో వెనకడుగు వేస్తున్నారు..



అయితే సొహైల్ కంటే అభిజిత్‌తో తాను బాగా క్లోజ్‌గా ఉండేవాడినని.. కేవలం సొహైల్‌తో ఉన్నట్టుగానే చూపించారని చెప్తూ అభిజిత్‌తో ఉన్న తన బాడింగ్‌ గురించి ఆసక్తికరమైన కొన్ని నిజాలను బయట పెట్టారు.,పదో వారం వరకు సోహైల్ ,మెహబూబ్ తో మాత్రమే ఉన్నారు అని అనుకుంటారు..అయితే తాజాగా మరో నిజాన్ని నిర్భయంగా బయట పెట్టారు. అభిజిత్ తో కూడా సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇద్దరిలోనూ ఉంటానని మెహబూబ్ అన్నాడు .



లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో కూడా అభిజిత్‌కి ఏమైనా వస్తే ఉంచుకోడు.. నాకు ఇచ్చేసేశాడు. అభిజిత్ ఎక్కువగా రోటీలే తింటాడు. రోటీ, పప్పు మాత్రమే తింటాడు. ఇంకేం తినడు. ఫుల్ డైట్ చేస్తాడు. ఒకవేళ నాన్ వెజ్ చేసినా.. మెహబూబ్ నాది కూడా నువ్ తినెయ్.. నీకు ప్రోటీన్స్ అవసరం అని నాకు ఇచ్చేసేశాడు. నా ఎక్స్ కూడా నువ్వే తిను అనేవాడు. హౌస్‌లో అంతకంటే ఏం కావాలి.. అభిజిత్ నన్ను ఒక తమ్ముడు లాగా చూసుకున్నాడు.. ఖచ్చితంగా బయట టాక్ మాత్రం అభిజిత్ విన్నర్ అవుతారని అంటున్నారు.. బిగ్ బాస్ లో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు.. అభి నా లేక మరోకరా చూడాలి అంటూ మెహబూబ్ అన్నాడు.. 


మరో పరీక్ష కు సిద్ధమైన భారత్.. ఇది ఎంతో కీలకం..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>