PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతున్నా సరే ఎన్నికల సంఘం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్న తీరు పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న శైలిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా రాష్ట్రంలో తమ మీద కక్షసాధింపు చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరుగుతుంది అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆరోపణలు చేస్తున్నారు.jagan,nimma gadda ramesh,ycp,supreme court,ap;kumaar;tiru;delhi;telugu desam party;jagan;andhra pradesh;high court;telugu;court;local language;supreme court;partyనిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్ట్ కి జగన్...?నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్ట్ కి జగన్...?jagan,nimma gadda ramesh,ycp,supreme court,ap;kumaar;tiru;delhi;telugu desam party;jagan;andhra pradesh;high court;telugu;court;local language;supreme court;partyTue, 24 Nov 2020 12:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతున్నా సరే ఎన్నికల సంఘం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాజకీయంగా ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్న తీరు పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న శైలిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా రాష్ట్రంలో తమ మీద కక్షసాధింపు చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరుగుతుంది అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆరోపణలు చేస్తున్నారు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నిమ్మగడ్డ రమేష్ కి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అనేది ఇప్పుడు ప్రమాదకరమని ఎన్నికల సంఘం కు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా సరే ఎన్నికల సంఘం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మాత్రం కాస్త ఎన్నికల సంఘం విషయంలో హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది.

అయితే హైకోర్టు ఇప్పటికే ఎన్నికల నిర్వహణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు వెళ్లే విధంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు దృష్టికి సీఎం జగన్ తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి సంబంధించి ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా రాజ్యాంగ నిపుణులతో కూడా సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఈ తరుణంలో సీఎం జగన్ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసే విధంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


గుడిలో ముద్దులు.. ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌పై కేసు!

ఏపీ స్కూళ్లలో ప్రైమరీ సెక్షన్ లేనట్టేనా..?

ఆర్ ఆర్ ఆర్ కోసం అమీర్ ఖాన్.. జక్కన్న ప్లాన్ అదిరింది !

ఆ పొరబాటు.. కరోనా టీకా పవర్ పెంచింది?

సినిమా షూటింగ్ సిబ్బందిపై శ్రుతి హాసన్ ఫైర్.. షూటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చిన నటి!

భారత్ లో కరోనా కొత్త కేసులు @ 37,975

బిగ్ బాస్ లో నాగార్జునకి ఫేవరెట్ కంటెస్టెంట్ అతడేనంట..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>