PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీనివలన పార్టీ అంతిమంగా నష్టపోతుంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పుడు చాలా వరకు కూడా పార్టీ నష్టపోతుందని ప్రజల్లోకి వెళ్లడానికి సీఎం జగన్ ఎంతో కష్టపడుతున్నారు అని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన చాలా సమర్థవంతంగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. చిన్నచిన్న వ్యవహారాల కారణంగా పార్టీ పరువు పోతుంys jagan;amala akkineni;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;local language;ycp;partyవైసీపీ కార్యకర్తలకు జగన్ వార్నింగ్...?వైసీపీ కార్యకర్తలకు జగన్ వార్నింగ్...?ys jagan;amala akkineni;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;local language;ycp;partyTue, 24 Nov 2020 09:08:43 GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీనివలన పార్టీ అంతిమంగా నష్టపోతుంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పుడు చాలా వరకు కూడా పార్టీ నష్టపోతుందని ప్రజల్లోకి వెళ్లడానికి సీఎం జగన్ ఎంతో కష్టపడుతున్నారు అని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన చాలా సమర్థవంతంగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

చిన్నచిన్న వ్యవహారాల కారణంగా పార్టీ పరువు పోతుంది అనే భావన చాలా వరకు కూడా పార్టీ అధిష్టానం లో ఉంది. కొంతమంది స్థానిక నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని సీఎం జగన్ వద్దకు సమాచారం కూడా వెళ్ళింది. అనవసర వివాదాల్లోకి తలదూర్చడం తో పార్టీ ఎక్కువగా నష్టపోతున్నది అని అంటున్నారు. దీనితో ఇప్పుడు సీఎం జగన్ నివారణ చర్యలకు దిగుతున్నారు. ఇకనుంచి చూసీచూడనట్లు వ్యవహరించడం వద్దు అనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు కూడా కేసులు నమోదు చేసే విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గదని దూకుడు వెళ్ళాలి అనే సీఎం జగన్ ఇప్పుడు సూచనలు చేస్తున్నారు.

త్వరలోనే ఆయన డీజీపీతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఇలాగే నాశనం అయిపోయింది ఇప్పుడు మనం కూడా ఇలాగే నాయకులు కారణంగా నాశనం అయిపోతామని కాబట్టి వైసిపి కార్యకర్తలు తప్పులు చేసినా సరే ఎక్కడ కూడా క్షమించ వద్దు అని అదేవిధంగా నాయకులు కూడా ఎక్కడా కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించ వద్దు అని సీఎం జగన్ సూచన చేస్తున్నారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలి అనుకుంటున్నా కాబట్టి ఇలాంటి చర్యల ద్వారా పార్టీ నష్ట పోకుండా జాగ్రత్త పడాలి అని ఆయన కొంతమంది కీలక నేతల వద్ద కూడా వ్యాఖ్యానిస్తున్నారు.


పేటీఎం అదిరిపోయే శుభవార్త.. లక్ష వరకు రుణం.. అతి తక్కువ వడ్డీ..?

ఏపీకి సీఎం.. జగనా లేక ఆయనా..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>