Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-season-4bb607eec-5efc-4328-9803-52f056a50f94-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-season-4bb607eec-5efc-4328-9803-52f056a50f94-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో అనూహ్యంగా స్ట్రాంగ్ అనుకున్న అఖిల్ ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వచ్చేశాడు. 12వ వారం నామినేషన్స్ లో అఖిల్, అవినాష్, అరియానా, మోనాల్ ఉన్నారు. అయితే అవినాష్ కు బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ కార్డ్ ఉంది. అతను కావాలనుకుంటే ఎలిమినేషన్ నుండి ఈవారం సేఫ్ అవగలడు. ఇక అరియానాకు ఆల్రెడీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఎటొచ్చి అఖిల్, మోనాల్ ల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది.bigboss-akhil;abhijith;akhil akkineni;devineni avinash;bigbossబిగ్ బాస్ 4 : డేంజర్ జోన్ లో అఖిల్..!బిగ్ బాస్ 4 : డేంజర్ జోన్ లో అఖిల్..!bigboss-akhil;abhijith;akhil akkineni;devineni avinash;bigbossTue, 24 Nov 2020 23:05:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో అనూహ్యంగా స్ట్రాంగ్ అనుకున్న అఖిల్ ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వచ్చేశాడు. 12వ వారం నామినేషన్స్ లో అఖిల్, అవినాష్, అరియానా, మోనాల్ ఉన్నారు. అయితే అవినాష్ కు బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ కార్డ్ ఉంది. అతను కావాలనుకుంటే ఎలిమినేషన్ నుండి ఈవారం సేఫ్ అవగలడు. ఇక అరియానాకు ఆల్రెడీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఎటొచ్చి అఖిల్, మోనాల్ ల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది.

అంతేకాదు రాబోయే సండే అఖిల్, మోనాల్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మోనాల్ కు హారిక, అభిజిత్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తే మాత్రం అఖిల్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగు అవినాష్ కు ఎవిక్షన్ ఫ్రీ కార్డ్ ద్వారా సేఫ్ అయినా సరే అఖిల్, అరియానా, మోనాల్ లలో అఖిల్ లీస్ట్ ఓట్స్ తెచ్చుకుంటాడని అంటున్నారు. అదే జరిగితే మాత్రం 12వ వారం అఖిల్ హౌజ్ కు గుడ్ బై చెప్పాల్సి ఉంటుంది.

అయితే ఒకవేళ మోనాల్ ఈమధ్య ఆట ఆడుతుంది కాబట్టి ఆమెనే బయటకు పంపిస్తే బెటర్ అని అనుకుంటే మాత్రం అఖిల్ సేఫ్ అవుతాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ను బట్టి టాప్మ్ 5 అంచనా వేసే అవకాశం ఉంది. తప్పకుండా అఖిల్ సేఫ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నా వేరే హౌజ్ మేట్స్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మాత్రం అఖిల్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.                                                                  




బిగ్ బాస్ 4 : 13వ వారం మరింత టఫ్..!

RRR కోసం అమిర్ ఖాన్ ని బరిలోకి దింపనున్న రాజమౌళి

తీవ్ర ఒత్తిడిలో ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్.. అసలు విషయమేమిటంటే..

కేశినేని కోపం ఎవరిమీద.. త్వరలో షాకింగ్ నిర్ణయం..?

కాంగ్రెస్ ఇస్తే బిజెపి రద్దు చేసింది: హరీష్ రావు

జగన్ క్రేజ్ మామూలుగా లేదు.... ఆ విషయంలో మోదీ తర్వాత జగనే!

500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>