MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-latest-updatesa9293b7c-6b3a-4655-a810-f4189ed9b312-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-latest-updatesa9293b7c-6b3a-4655-a810-f4189ed9b312-415x250-IndiaHerald.jpgవరుసగా డిఫరెంట్ సినిమాలతో దుసుకుపోతున్నాడు అల్లు అర్జున్.మెలమెల్లగా టాప్ చైర్ కు దగ్గరవుతున్నాడు.ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన "అల వైకుంటపురంలో" సినిమాతో నాన్ బాహుబలి ఇండస్త్రి రికార్డులను సొంతం చేసుకున్నాడు.అదే జోష్ లో తన తరువాతి సినిమాను డిఫరెంట్ సినిమాల దర్శకుడు సుకుమార్ తో చేయనున్నాడు.వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రం ‘పుష్ప’. tollywood latest updates;kumaar;allu arjun;geetha;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;bahubali;tamil;husband;hero;letter;joseph vijay;arjun 1;josh;chitram'పుష్పరాజ్' ను ఢీ కొట్టే ధీటైన హీరో కావాలట..!!'పుష్పరాజ్' ను ఢీ కొట్టే ధీటైన హీరో కావాలట..!!tollywood latest updates;kumaar;allu arjun;geetha;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;bahubali;tamil;husband;hero;letter;joseph vijay;arjun 1;josh;chitramTue, 24 Nov 2020 05:00:00 GMTవరుసగా డిఫరెంట్ సినిమాలతో దుసుకుపోతున్నాడు అల్లు అర్జున్.మెలమెల్లగా టాప్ చైర్ కు దగ్గరవుతున్నాడు.ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన "అల వైకుంటపురంలో" సినిమాతో నాన్ బాహుబలి ఇండస్త్రి రికార్డులను సొంతం చేసుకున్నాడు.అదే జోష్ లో తన తరువాతి సినిమాను డిఫరెంట్ సినిమాల దర్శకుడు సుకుమార్ తో చేయనున్నాడు.వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రం ‘పుష్ప’.

ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ధీటుగా మరొక క్యారెక్టర్ ఉందట.ఈ క్యారెక్టర్ కోసం మొదట విజయ్ సేతుపతి ని ఎంచుకున్నారు.. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ సేతుపతిసినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి లాంటి మరో హీరో కోసం పుష్ప టీమ్ వెతుకులాట మొదలెట్టింది.

 మరి విజయ్ సేతుపతి లాంటి హీరో.. పైగా తమిళం లాంటి భాషలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో దొరకడం అంటే కష్టమే. మరి చూడాలి ఎవర్ని తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ జోష్ లో బన్నీ పుష్ప తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>