Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు అండగా నిలిచే విధంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించే విధంగా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ సర్కార్ ఇక ఇప్పుడు చేనేత పరిశ్రమను మరింత అభివృదjagan;editor mohan;jagan;andhra pradesh;industries;good news;sv mohan reddy;reddy;good newwzఅంగన్వాడీ సిబ్బంది కి సీఎం జగన్ గుడ్ న్యూస్.. త్వరలో..?అంగన్వాడీ సిబ్బంది కి సీఎం జగన్ గుడ్ న్యూస్.. త్వరలో..?jagan;editor mohan;jagan;andhra pradesh;industries;good news;sv mohan reddy;reddy;good newwzTue, 24 Nov 2020 14:00:00 GMTరెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని వర్గాల ప్రజలకు చేయూతనందించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు అండగా నిలిచే విధంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించే విధంగా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ సర్కార్ ఇక ఇప్పుడు చేనేత పరిశ్రమను  మరింత అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతుంది. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ మహిళలు అందరికీ కూడా శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.



 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సిబ్బంది అందరికీ కూడా చేనేత చీరలు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ప్రస్తుతం జగన్ సర్కార్ సిద్ధం చేస్తూ ఉందట.  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సిబ్బంది కి చేనేత చీరలు అందించడం కారణంగా... ఓవైపు అంగన్వాడీలకు అండగా నిలవడంతో పాటు మరోవైపు చేనేత పరిశ్రమను కూడా మరింత ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ తరహా నిర్ణయం తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి శాఖ సిద్ధం అవుతున్నట్లు  అర్థమవుతుంది.



 ఇప్పటికే కరోనా  వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను  ఆదుకొని మరింత తోడ్పాటు అందించే విధంగా జగన్ సర్కార్ ముందడుగు వేస్తున్న  క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా.. అంగన్వాడీ సిబ్బంది కి చేనేత చీరలు ఇవ్వాలని నిర్ణయించింది.  తద్వారా చేనేత పరిశ్రమకు తోడ్పాటు అందించి.. చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ చేనేత చీరలు ఇటీవలే  పరిశీలించారు. త్వరలోనే చీరల రంగులు డిజైన్లపై కూడా నిర్ణయం తీసుకొని పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


2021 కింగ్ ప్లాన్ అదిరింది.. ఒకటి రెండు కాదు ఏకంగా..!

అప్పుడే రంగంలోకి దిగిన టీడీపీ... శనివారమే...!

విశాఖ వైసీపీలో ఫోటోల చిచ్చు

అప్పుడు ఎందుకు ఇవ్వలేదు...? ఇప్పుడు ఎందుకు ఇస్తారు కేసీఆర్...?

వైసీపీలో తారస్థాయికి చేరిన ఎమ్మెల్యే, ఎంపీ విభేదాలు!

గర్భవతి తో సహజీవనం... తేడా రావడంతో ఆమె ప్రాణం పోయింది..??

కోహ్లీ లేకపోతే కష్టమే.. కానీ.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>