MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-gossips5f628f8b-304d-4159-aa3c-49f6dae7956b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-gossips5f628f8b-304d-4159-aa3c-49f6dae7956b-415x250-IndiaHerald.jpgదంగ‌ల్' సినిమాతో ప‌ద‌హారేళ్ల‌కే ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టి జైరా వ‌సీమ్. చేసిన మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాధించుకున్న ఈ బ్యూటీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రెండేళ్ల‌కే సినిమాల‌కు స్వ‌స్తి ప‌లుకుతూ గ‌తేడాది అభిమానుల‌కు షాకిచ్చారు. జాతీయ అవార్డు పొందిన‌ జైరా చివ‌రిసారిగా ప్రియాంక చోప్రా న‌టించిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమాలో క‌నిపించారు.latest gossips;beauty;priya;priyanka;media;letter;pink;the sky is pink;dangal" నా ఫోటోలు తొలగించండి"..అంటూ 'దంగల్'' బ్యూటీ ఆవేదన..!!" నా ఫోటోలు తొలగించండి"..అంటూ 'దంగల్'' బ్యూటీ ఆవేదన..!!latest gossips;beauty;priya;priyanka;media;letter;pink;the sky is pink;dangalMon, 23 Nov 2020 10:00:00 GMT'దంగ‌ల్' సినిమాతో ప‌ద‌హారేళ్ల‌కే ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టి జైరా వ‌సీమ్. చేసిన మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాధించుకున్న ఈ బ్యూటీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రెండేళ్ల‌కే సినిమాల‌కు స్వ‌స్తి ప‌లుకుతూ గ‌తేడాది అభిమానుల‌కు షాకిచ్చారు. జాతీయ అవార్డు పొందిన‌ జైరా చివ‌రిసారిగా ప్రియాంక చోప్రా న‌టించిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమాలో క‌నిపించారు.

 తాజాగా ఆమె మ‌రోసారి అభిమానులకు షాకిచ్చారు. సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోలు తొల‌గించాలని తన అబిమానులను కోరింది.‌ ఆమె ఇచ్చిన  ఈ స్టేట్మెంట్ తో అభిమానుల హృద‌యం మ‌రోసారి ముక్క‌లైంది." మీరంతా నాకో సాయం చేస్తార‌ని ఆశిస్తున్నాను. ద‌యచేసి సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచి నా ఫొటోలు తొల‌గించండి.

 అలాగే ఫ్యాన్ పేజీల‌కు కూడా ఇదే చెప్పండి. ఇంట‌ర్నెట్ నుంచి నా ఫొటోల‌ను తొల‌గించ‌డం ఎలాగో అసాధ్యం. కాబ‌ట్టి ఇక‌పై నా ఫొటోలు ఏవీ షేర్ చేయ‌కండి. అన్నింట్లో మ‌ద్ద‌తుగా నిలిచిన మీరు ఈ విష‌యంలో కూడా నాకు స‌పోర్ట్ చేస్తార‌ని భావిస్తున్నా.." అంటూ పోస్ట్ చేసింది.ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు ఆమెకు ఏమైందా..అని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. 


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>