PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijayashanthi-welcomes-supreme-court-verdict-on-permanent-commission-to-women-officers-in-army-8670036f-3f19-4c80-a9cb-ed6ff4b7d406-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijayashanthi-welcomes-supreme-court-verdict-on-permanent-commission-to-women-officers-in-army-8670036f-3f19-4c80-a9cb-ed6ff4b7d406-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా లేవు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు అసలు ఆ పార్టీలో ఎందుకు ఉన్నాము అనే ఆందోళనలో ఉన్నారు అని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అయినా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో అయినా సరే ఆ పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఒకప్పుడు తెలంగాణలో మంచి బలంగా కనబడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు సత్తా చాటే అవకాశం లేదుramulamma;vijayashanti;ramu;delhi;hyderabad;bharatiya janata party;congress;central government;partyబ్రేకింగ్: ఢిల్లీ వెళ్తున్న రాములమ్మబ్రేకింగ్: ఢిల్లీ వెళ్తున్న రాములమ్మramulamma;vijayashanti;ramu;delhi;hyderabad;bharatiya janata party;congress;central government;partyMon, 23 Nov 2020 11:00:00 GMTకాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా లేవు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు అసలు ఆ పార్టీలో ఎందుకు ఉన్నాము అనే ఆందోళనలో ఉన్నారు అని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అయినా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో అయినా సరే ఆ పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఒకప్పుడు తెలంగాణలో మంచి బలంగా కనబడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసలు సత్తా చాటే అవకాశం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది ఇప్పుడు వేరే పార్టీ లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా అవకాశాలు లేవు అనే విషయం స్పష్టంగా చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని సార్లు తాము అధికారంలోకి వస్తాము అని చెప్తున్నా సరే ఆ విధంగా పరిస్థితి మాత్రం కనబడడం లేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అసలు కనబడటంలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని వార్తలు కాంగ్రెస్ పార్టీ ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. రేపు విజయశాంతి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ఆమె... కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడుతో కూడా ఆమె సమావేశం కానున్నారు. రేపు ఆమె బిజెపిలో చేరే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టత రానుంది.


ఇమ్రాన్ నువ్వు అక్కడ వేలు పెట్టకు.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>