Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babue29de94d-8378-4c31-b21e-9d80554766f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babue29de94d-8378-4c31-b21e-9d80554766f5-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ ఎంత అందగాడన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 45 ఎళ్ళు వచ్చినా ఇప్పటికి పాతికేళ్ల కుర్రాడిలా ఉంటాడు మహేష్. 15 ఏళ్ల క్రితం పోకిరి సినిమాలో ఎలా ఉన్నాడో ఈమధ్య వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా అలానే కనిపించాడు. మహేష్ లుక్స్ కే ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్.mahesh-babu;mahesh;pooja hegde;rajamouli;cinema;rajani kanth;research and analysis wing;athidhi;pokiri;mass;fidaaకిరాక్ అనిపిస్తున్న మహేష్ కొత్త లుక్..!కిరాక్ అనిపిస్తున్న మహేష్ కొత్త లుక్..!mahesh-babu;mahesh;pooja hegde;rajamouli;cinema;rajani kanth;research and analysis wing;athidhi;pokiri;mass;fidaaMon, 23 Nov 2020 09:52:04 GMTసూపర్ స్టార్ మహేష్ ఎంత అందగాడన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 45 ఎళ్ళు వచ్చినా ఇప్పటికి పాతికేళ్ల కుర్రాడిలా ఉంటాడు మహేష్. 15 ఏళ్ల క్రితం పోకిరి సినిమాలో ఎలా ఉన్నాడో ఈమధ్య వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా అలానే కనిపించాడు. మహేష్ లుక్స్ కే ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్.

ఈమధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఈ సినిమాలో మహేష్ మరోసారి మాస్ లుక్ తో అలరిస్తాడని తెలుస్తుంది. పోకిరి అతిధి సినిమాల్లో మహేష్ రఫ్ లుక్ ట్రై చేశాడు. ఆ తర్వాత అన్ని క్లాస్ గా కనిపించాడు. ఇక లేటెస్ట్ గా సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ మరోసారి మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ పాత్ర కూడా మాసీగా ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ ఎలా ఉంటాడో ఆ ఫైనల్ లుక్ రివీల్ అయ్యింది. ప్రస్తుతం మహేష్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న మహేష్ సర్కారు వారి పాటలో మాస్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. మహేష్ కొత్త లుక్ మాత్రం కిరాక్ అనిపిస్తుంది. ఈ లుక్ చూసి సూపర్ స్టార్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. ఆ సినిమా 2021 ఎండింగ్ లో ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు.                                   


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>