MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-movie-updatecddcffb8-1932-4b45-8e00-1959e828b428-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-movie-updatecddcffb8-1932-4b45-8e00-1959e828b428-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత గొప్ప నటుడో అందరికి తెలుసు. ఆయన స్వయం కృషితో పైకొచ్చి ఎన్నో కోట్ల మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఇక ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. మళ్ళీ ఆయన ఆనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్న సూపర్ స్టార్ కి మళ్ళీ ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైంది. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. ఇక కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ హాస్పిrajini-kanth;diwali;india;cinema;rajani kanth;viral feverరజిని ఆరోగ్యం గురించి కంగారు పడుతున్న అభిమానులు....రజిని ఆరోగ్యం గురించి కంగారు పడుతున్న అభిమానులు....rajini-kanth;diwali;india;cinema;rajani kanth;viral feverMon, 23 Nov 2020 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత గొప్ప నటుడో అందరికి తెలుసు. ఆయన స్వయం కృషితో పైకొచ్చి ఎన్నో కోట్ల మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఇక ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. మళ్ళీ  ఆయన ఆనారోగ్యానికి  గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల తన కుటుంబ సభ్యులతో  కలిసి దీపావళి వేడుకలు  చేసుకున్న సూపర్ స్టార్  కి మళ్ళీ  ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైంది. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. ఇక కుటుంబ సభ్యులు  ఆయన్ని  చెన్నైలోని ఓ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. రజినీను పరీక్షించిన డాక్టర్లు  ఆయన ఆరోగ్యం బాగానే ఉందని  ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. కేవలం వైరల్ ఫీవర్ మాత్రమేనని.. కరోనా లాంటిది లేదని వెల్లడించారు.

రజినీకాంత్  ఆరోగ్యం బాగలేదని తెలుసుకున్న అభిమానులు చాలా  కంగారు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చాలా సార్లు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అందుకే ఆ మధ్యన ఫారెన్ కి వెళ్లి నెలల పాటు అక్కడే ఉండి చికిత్స  తీసుకొని వచ్చారు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఆయన బాగానే ఉన్నారు. అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్నప్పటికీ వెంటనే కోలుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

ఆరోగ్యం బాగోకపోవడం వలన  రజినీ కూడా సినిమాలు ఎక్కువ చెయ్యటం లేదు. ఆయన నటిస్తోన్న ‘అన్నాత్తై’ సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. రజినీ కూడా షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం  వేసవికాలం  తరువాత సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..ఇంకా మరెన్నో అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>