MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu450ce4d2-ea45-45fd-984f-73e583572313-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu450ce4d2-ea45-45fd-984f-73e583572313-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు చివరిసారిగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు హిట్ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. పెద్దగా కధ బలమైనది కాక పోయినా కేవలం మహేష్ హీరో కావడంతో అలాగే తనదైన కామెడీతో సినిమాని నడిపించే చేశాడు దర్శకుడు. ఇక ఈ రోజు అనిల్ రావిపూడి పుట్టినరోజు కావడంతో మహేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశాడు. గత ఏడాది సినిమా సెట్లో ఆయన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి కేక్ కట్ చేసి మహేష్ తినిపిస్తున్న ఫోటోtollywood;mahesh;balakrishna;anil music;anil ravipudi;sampath;cinema;rajani kanth;twitter;air;heroఅంతా నిన్న జరిగినట్టే ఉంది.. మహేష్ ఆసక్తికర ట్వీట్అంతా నిన్న జరిగినట్టే ఉంది.. మహేష్ ఆసక్తికర ట్వీట్tollywood;mahesh;balakrishna;anil music;anil ravipudi;sampath;cinema;rajani kanth;twitter;air;heroMon, 23 Nov 2020 15:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు చివరిసారిగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు హిట్ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. పెద్దగా కధ బలమైనది కాక పోయినా కేవలం మహేష్ హీరో కావడంతో అలాగే తనదైన కామెడీతో సినిమాని నడిపించే చేశాడు దర్శకుడు. ఇక ఈ రోజు అనిల్ రావిపూడి పుట్టినరోజు కావడంతో మహేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశాడు.


గత ఏడాది సినిమా సెట్లో ఆయన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి కేక్ కట్ చేసి మహేష్ తినిపిస్తున్న ఫోటో పోస్ట్ చేసి ఇదంతా నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తోంది అప్పుడే ఏడాది అయిపోయిందా అని పేర్కొన్నాడు. అలానే తనకు బాగా నచ్చే దర్శకుల్లో ఒకరైన అనిల్ రావిపూడి కి ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు రావాలని కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశాడు. ఇక మహేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

" style="height: 610px;">

. అనిల్ రావిపూడి విషయానికి వస్తే ఆయన ఎఫ్ త్రీ అనే సినిమా చేస్తున్నాడని ఒకసారి లేదు బాలయ్య కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడని మరో సారి ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఆయన దర్శకుడిగా ఇప్పటికి కూడా మరో సినిమా అయితే ప్రకటించలేదు. ఆయన నిర్మాతగా గాలి సంపత్ అనే ఒక సినిమా మాత్రం తెరకెక్కుతోంది. ఇక మహేష్ తో కూడా ఆయన ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇవన్నీ ఎప్పటికీ గుర్తు చేస్తాడో చూడాల్సి ఉంది.


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>