MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-trivikram-movie-heroined8b2eb0c-05c3-43cd-bf6b-57060c1bcaf6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-trivikram-movie-heroined8b2eb0c-05c3-43cd-bf6b-57060c1bcaf6-415x250-IndiaHerald.jpgదర్శకుడు త్రివిక్రమ్ కు బాగా అచ్చొచ్చిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే పేరు గట్టిగా వినిపిస్తోంది. మొదట్లోనే ఈ పొడవ కాళ్ల సుందరి పూజను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపించగా, ఆ తర్వాత ఖుషీ కపూర్, కీర్తి సురేష్‌, కేతిక శర్మ ల పేర్లు కొద్దిరోజులు సోషల్ మీడియాలో షికార్లు కొట్టాయి.ntr trivikram movie heroine;ntr;ram charan teja;kiara advani;pooja hegde;jr ntr;kirti;kushi;ram pothineni;rashmika mandanna;rajamouli;tara;trivikram srinivas;cinema;huzur nagar;hero;heroine;nandamuri taraka rama rao;ketika sharma;chitramఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా ఎవరు ఫిక్స్ అవుతారు...?ఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా ఎవరు ఫిక్స్ అవుతారు...?ntr trivikram movie heroine;ntr;ram charan teja;kiara advani;pooja hegde;jr ntr;kirti;kushi;ram pothineni;rashmika mandanna;rajamouli;tara;trivikram srinivas;cinema;huzur nagar;hero;heroine;nandamuri taraka rama rao;ketika sharma;chitramMon, 23 Nov 2020 09:00:00 GMTనందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో "రౌద్రం రణం రుధిరం" సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తో కలసి మల్టీస్టారర్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కాగా ఈ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ప్రాజెక్టు కు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను హారిక అండ్ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 ఈ వార్త అలా బయటికి వచ్చిందో లేదో అప్పటినుండి ఈ చిత్రం గురించిన అంశాలపై ఆసక్తి పెరిగింది.

దీంతో ఈ సినిమా గురించిన వార్తలు ట్రెండింగ్ లోకి  వచ్చాయి.. ఇక అగ్ర హీరోల నూతన సినిమాలంటే ఈ మాత్రం హడావిడి సహజమే మరి. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ మరియు త్రివిక్రమ్ ల కలయికలో వచ్చే సినిమా గురించి మరో కొత్త వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే సినిమాలో హీరో తర్వాత ప్రధాన పాత్రల్లో మెరిసే కథానాయిక ఎవరు అన్న అంశం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఈమె అంటూ... పలు కథానాయికల పేర్లు వినిపిస్తుండగా..!! దర్శకుడు త్రివిక్రమ్ కు  బాగా అచ్చొచ్చిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే పేరు గట్టిగా వినిపిస్తోంది. మొదట్లోనే ఈ పొడవ కాళ్ల సుందరి పూజను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపించగా, ఆ తర్వాత ఖుషీ కపూర్, కీర్తి సురేష్‌, కేతిక శర్మ ల పేర్లు కొద్దిరోజులు సోషల్ మీడియాలో షికార్లు కొట్టాయి.

ఇప్పుడు తాజాగా... ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న మరో ఇద్దరి హీరోయిన్ల పేర్లు ఎన్టీఆర్ మూవీ కోసం వినిపిస్తున్నాయి. అందులో ఒకరు రష్మిక మందన్న కాగా మరొకరు కియారా అద్వానీ. ఫిలింనగర్ వార్తల ప్రకారం కియారా అద్వానీ మొదటి ఆప్షన్ గా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆమెకు డేట్స్ కుదరక పోయినా.. లేదా ఇంకా ఏదైనా కారణాల వలన కియారా సెట్ కాకపోతే ఇక తర్వాత ఆప్షన్గా రష్మిక నే అంటున్నారు. మరి అధికారకంగా ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఎవరి పేరు వినిపిస్తుందా  త్వరలోనే తెలియనుంది.


జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>