Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-sohel54684b91-7090-4860-b129-67a0f7648b61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-sohel54684b91-7090-4860-b129-67a0f7648b61-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో హౌజ్ లోకి వెళ్లే ముందు ఎవరో తెలియని కొందరు ఇప్పుడు హౌజ్ లో స్టార్ కంటెస్టంట్ గా మారారు. అంతేకాదు బిగ్ బాస్ టైటిల్ రేసులో కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఇంతకీ మనం చెప్పుకునేది ఎవరి గురించి అంటే.. ఇస్మార్ట్ సోహెల్ అదేనండి సయ్యెద్ సోహెల్. సీరియల్ యాక్టర్ అయిన సోహెల్ మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ గా అనిపించలేదు కాని రాను రాను అతనిbiggboss-season-4;nagarjuna akkineni;abhijith;bigbossబిగ్ బాస్ 4 : సోహెల్ కూడా తక్కువోడేం కాదు భయ్యా..!బిగ్ బాస్ 4 : సోహెల్ కూడా తక్కువోడేం కాదు భయ్యా..!biggboss-season-4;nagarjuna akkineni;abhijith;bigbossMon, 23 Nov 2020 10:02:02 GMTబిగ్ బాస్ సీజన్ 4లో హౌజ్ లోకి వెళ్లే ముందు ఎవరో తెలియని కొందరు ఇప్పుడు హౌజ్ లో స్టార్ కంటెస్టంట్ గా మారారు. అంతేకాదు బిగ్ బాస్ టైటిల్ రేసులో కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఇంతకీ మనం చెప్పుకునేది ఎవరి గురించి అంటే.. ఇస్మార్ట్ సోహెల్ అదేనండి సయ్యెద్ సోహెల్. సీరియల్ యాక్టర్ అయిన సోహెల్ మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ గా అనిపించలేదు కాని రాను రాను అతని ఆట చాలా బాగా డెవలప్ అయ్యింది.

కోపం వస్తే నరాలు బయటకు వచ్చేలా ఉగ్రరూపం చూపించే సోహెల్ ఎప్పుడైతే నాగార్జున తగ్గమని చెప్పాడో అప్పటినుండి తనని తాను మార్చుకున్నాడు. ఫైనల్ గా సోహెల్ టాప్ 5లో కన్ ఫాం అయ్యాడు. రీసెంట్ గా కంటెస్టంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన టాప్ 5 లిస్ట్ లో అందరు సోహెల్ ను ఎంపిక చేసుకున్నారు. అభిజిత్ ను ఒకరు మిస్ చేశారు కాని సోహెల్ ను మాత్రం అందరు టాప్ 5లో ఉంటాడని చెప్పారు.

బిగ్ బాస్ సీజన్ 4లో ముందు ఎవరో తెలియని మరో కంటెస్టంట్ అరియానా. బోల్డ్ గా ఉంటానని చెప్పి మరి వచ్చి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అరియానా ఆమె కూడా టాప్ 5లో ఉండేందుకు అర్హురాలే అని చెప్పొచ్చు. అయితే టాప్ 3లో ఆమెకు ఛాన్స్ వస్తుందా లేదా అన్నది మాత్రం తెలియలేదు. ఫైనల్ గా టాప్ 2.. టాప్ 1 అంటే విజేతగా కూడా సోహెల్ కు ఛాన్స్ ఉందని తెలుస్తుంది.                                                             




జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>