Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/d-and-d-srinuvaitla1324cccb-0841-40de-ae68-c135b79e4ea4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/d-and-d-srinuvaitla1324cccb-0841-40de-ae68-c135b79e4ea4-415x250-IndiaHerald.jpgమంచు విష్ణు, జెనిలియా జంటగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఢీ. 2007లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. శ్రీను వైట్ల డైరక్షన్ లో గొపీ మోహన్, కోనా వెంకట్ కలిసి చేసిన మ్యాజిక్ ఇది. అప్పట్లో శ్రీను వైట్ల రైటింగ్ టీం లో కోనా వెంకట్ ఉన్నాడు కాబట్టి వరుస హిట్లు ఇచ్చారు. ఎప్పుడైతే కోనా వెంకట్ శ్రీను వైట్ల టీం నుండి బయటకు వచ్చాడో అప్పటి నుండి శ్రీను వైట్ల కూడా కెరియర్ లో వెనకపడ్డాడు.d-and-d-srinuvaitla;editor mohan;genelia;manchu vishnu;srinu vytla;varun;varun sandesh;varun tej;venkat;vishnu;cinema;yuva;misterసూపర్ హిట్ సీక్వల్.. ఇద్దరికి తేల్చుకోవాల్సిన టైం..!సూపర్ హిట్ సీక్వల్.. ఇద్దరికి తేల్చుకోవాల్సిన టైం..!d-and-d-srinuvaitla;editor mohan;genelia;manchu vishnu;srinu vytla;varun;varun sandesh;varun tej;venkat;vishnu;cinema;yuva;misterMon, 23 Nov 2020 23:12:24 GMTజెనిలియా జంటగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఢీ. 2007లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. శ్రీను వైట్ల డైరక్షన్ లో గొపీ మోహన్, కోనా వెంకట్ కలిసి చేసిన మ్యాజిక్ ఇది. అప్పట్లో శ్రీను వైట్ల రైటింగ్ టీం లో కోనా వెంకట్ ఉన్నాడు కాబట్టి వరుస హిట్లు ఇచ్చారు. ఎప్పుడైతే కోనా వెంకట్ శ్రీను వైట్ల టీం నుండి బయటకు వచ్చాడో అప్పటి నుండి శ్రీను వైట్ల కూడా కెరియర్ లో వెనకపడ్డాడు.

స్టార్ హీరోలు ఛాన్సులు వచ్చినా సరే శ్రీను వైట్లకు హిట్టు మాత్రం దక్కలేదు. వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమా చేసిన శ్రీను వైట్ల ఇన్నాళ్లకు మరో ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశాడు. ఢీతో సూపర్ హిట్ అందుకున్న శ్రీను వైట్ల డీ అండ్ డీ అంటూ డబుల్ డొస్ ఎనర్జీతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీను వైట్లకు, మంచు విష్ణుకి ఇద్దరికి ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి.

మంచు విష్ణు కూడా కెరియర్ లో చాలా వెనకపడ్డాడు. యువ హీరోలు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంటే మంచు విష్ణు మాత్రం తన మార్క్ చూపించడంలో వెనకపడ్డాడు. త్వరలో మోసగాళ్లు సినిమాతో రానున్న మంచు విష్ణు శ్రీను వైట్లతో డీ & డీ సినిమాతో వస్తున్నాడు. మరి ఈ డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.                                                                




జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>