MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/aksakhaneaba1e82-cfc8-4a53-81f8-07bb9d802de3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/aksakhaneaba1e82-cfc8-4a53-81f8-07bb9d802de3-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఢీ షో తనదైన శైలిలో దూసుకెళ్తుంది. ఢీ షోలో అక్సాఖాన్ స్టార్ డ్యాన్సర్ గా మంచి పేరు, గుర్తింపు తెచుకుంది. అక్సాఖాన్ ఇప్పటికే, అటు ఢీ షోతో పాటు, సినిమాల్లో కూడా మంచి ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ భామ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతూ ఫోటోలు పెడుతూ రెచ్చిపోతోంది. aksakhan;bhama;sekhar;sudigali sudheer;hosta;adinarayanareddy;love;sekhar master;masterఅక్సాఖాన్ చేసిన పనికి శేఖర్ మాస్టర్ సీరియస్.. కారణం అదేనా..!?అక్సాఖాన్ చేసిన పనికి శేఖర్ మాస్టర్ సీరియస్.. కారణం అదేనా..!?aksakhan;bhama;sekhar;sudigali sudheer;hosta;adinarayanareddy;love;sekhar master;masterMon, 23 Nov 2020 11:00:00 GMTభామ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతూ ఫోటోలు పెడుతోంది. మరి ఈ భామ తాజాగా ఢీ చాంపియన్స్ నుంచి ఎలిమినేషన్ కు గురైంది. అయితే, తనను కావాలనే షో నుంచి తప్పించాలని, కొందరు కుట్ర పన్నినట్లు ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇచ్చింది.

అయితే తనను ఢీ షో నుంచి బయటకు పంపడం వెనుక శేఖర్ మాస్టర్ హస్తం ఉందని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతోంది ఆమె. శేఖర్ మాస్టర్ తన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని అందుకే తనను తప్పించినట్లు సాక్షాత్తూ ఢీ జడ్జిపైనే అక్సాఖాన్ విమర్శలు ఎక్కుపెట్టింది. అయితే అక్సా సన్నిహితులు మాత్రం ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఈ విషయంపై అక్సాఖాన్ టీమ్ మెంటర్ హైపర్ ఆదిని ఒకసారి చెప్పి చూడమని చాలా మంది సూచించారంట. నాకెందుకు వచ్చిన గొడవ అని ఆది సైలంటైపోయాడని సన్నిహితుల ముందు చెప్పేశాడు.

సుడిగాలి సుధీర్ మాత్రం తనకు ఎంతో ఆప్తురాలైన ఆక్సాఖాన్ కు శేఖర్ మాస్టర్ పై అలాంటి వ్యాఖ్యలు తగవని, సారీ చెప్పమని సూచించాడని సన్నిహితులు చెబుతున్నారు. అయితే అక్సా సుధీర్ మాటలను కూడా పట్టించుకోలేదని అంటున్నారు. తాజాగా పండుతో లవ్ ట్రాక్ నడపడంపై కూడా సుధీర్ మందలించినట్లు వినిపిస్తోంది. అయితే అక్సా తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని సుధీర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి అక్సా తన టాలెంట్ ను ఇలా పెడమార్గం పట్టించడంపై ఆమె అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు. కానీ అక్సా ఖాన్ మాత్రం  ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.




జనాలకు జగన్ గట్టిగానే దెబ్బవేశారా? ఆ 34 ఏమయ్యాయి?

తిరుపతిలోనూ బీజేపీ కి సపోర్ట్ గా నిలవనున్న జనసేన..?

అల్లు అర్జున్ కూతురి పాటకి ఫిదా అయినా తరుణ్

గ్రేటర్ లో తెరాసకు షాక్...? కీలక నేతలు బయటకి...?

అతి తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలను అందిస్తున్న బ్యాంకులు ఇవే..

కేటిఆర్ ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది

ఓవైసీకి చుక్కలు చూపించిన మహిళలు.. ప్రచారం చేయకుండానే వెనుదిరిగిన ఎంఐఎం అధినేత!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>